కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Regina Cassandra Latest Movie Details

ట్యాగ్ · 4 కథనాలు

Actress Regina Cassandra Talks About Her Storylines Selection,Regina Cassandra Exclusive Interview,Regina Cassandra Interview,Regina Cassandra Latest Interview,Regina Cassandra Talks About Her Storylines Selection,Regina Cassandra Says She Has Change
సినిమా వార్తలు

పాత్రపరంగా ప్రత్యేకత ఉంటేనే - రెజీనా

“శివ మనసులో శృతి “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన తమిళ హీరోయిన్ రెజీనా తమిళ , తెలుగు భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. “ఆచార్య “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన రెజీనా ప్రస్తుతం “పార్టీ”,”కళ్ళపార్టు “, “కాసాడ తపరా”(తమిళ ), తెలుగు , తమిళ భాషల “శూర్పాంగనై” , తెలుగు , తమిళ భాషల“శాకినీ ఢాకినీ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. సూపర్ హిట్ “ఛత్రపతి ” మూవీ హిందీ రీమేక్ “ఛత్రపతి ” లో కథానాయికగా ఎంపిక అయ్యారు. "రాకెట్‌ బాయ్స్‌" హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కొరియన్ మూవీ రీమేక్ లో హీరోయిన్ రెజీనా

టాలీవుడ్ లో ప్రస్తుతం రీమేక్ మూవీస్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్, కోలీవుడ్ మూవీస్ తో పాటు కొరియన్ మూవీస్ కూడా తెలుగు లో రీమేక్ చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన కొరియన్ మూవీ తెలుగు రీమేక్ "ఓ బేబీ" ఘనవిజయం సాధించింది. ఇప్పుడు మరో కొరియన్ మూవీ తెలుగు లో రీమేక్ కానుంది.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies News, Regina Cassandra Latest Movie Details, Regina Cassandra Latest News, Regina Cassandra New Movie News, Regina Cassandra Next Film Updates, Regina Cassandra to Act In Another Thriller, Regina Cassandra Upcoming Film News, Tel
సినిమా వార్తలు

మరో థ్రిల్లర్ సినిమాలో..!

చాలా కాలం తర్వాత ఎవరు సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చింది రెజీనా. ఈ చిత్రంలో అందం, అభినయంతో ఆకట్టుకుని ప్రేక్షకుల వద్ద మంచి మార్కులను కొట్టేసింది. ఇక ఇప్పుడు మరో విభిన్నమైన కథతో రాబోతుంది. రెజీనా ప్రధాన పాత్రధారిగా ఓ థ్రిల్లర్‌ చిత్రం తెరకెక్కబోతుంది. యాక్షన్‌, అడ్వెంచర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు తో పటు తమిళ్ లో కూడా రూపొందించనున్నారు.

TFN Adminవాట్సాప్
Regina Cassandra Once Again Picks A Crime Thriller Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Regina Cassandra Latest News,Regina Cassandra New Movie News,Regina Cassandra Next Film Updates,Regina C
సినిమా వార్తలు

క్రైమ్ థ్రిల్లర్ మూవీ లో రెజీనా ?

" శివ మనసులో శృతి " మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన తమిళ నటి రెజీనా నటించిన కొత్త జంట, పవర్, పిల్లా నువ్వులేని జీవితం , సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, జో అచ్యుతానంద, అ !, ఎవరు మూవీస్ విజయం సాధించాయి. రెజీనా ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీగా ఉన్నారు. రెజీనా నటిస్తున్న 4 తమిళ మూవీస్ షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. టాలీవుడ్ లో ఒక లేడీ ఓరియెంటెడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కి రెజీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

Team TFNవాట్సాప్

షేర్