కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

"వలయం" మూవీ టీజర్ విడుదల

Valayam Movie Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Valayam Movie Updates,Valayam Telugu Movie Latest News,Valayam Teaser,Valayam Movie Teaser,Valayam Telugu Movie Teaser,Valayam Movie

"వలయం" మూవీ టీజర్ విడుదల

Valayam Movie Teaser Out Now

Valayam Movie Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Valayam Movie Updates,Valayam Telugu Movie Latest News,Valayam Teaser,Valayam Movie Teaser,Valayam Telugu Movie Teaser,Valayam Movie

చదలవాడ బ్రదర్స్ సమర్పణ లో పద్మావతి చదలవాడ నిర్మాణ సారథ్యం లో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై రమేష్ కడుముల దర్శకత్వంలో లక్ష్ చదలవాడ, "హిప్పీ" మూవీ ఫేమ్ దిగాంగన జంటగా మిస్టరీ థ్రిల్లర్ మూవీ "వలయం" రూపొందుతున్న విషయం తెలిసిందే. శేఖర్ చంద్ర సంగీతం అందించారు.

"వలయం" మూవీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించింది. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 10 గా రూపొందుతున్న "వలయం " మూవీటీజర్ ను ఈ రోజు 11గంటలకు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అత్యంత ఆసక్తికరంగా రూపొందిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని మూవీ పై అంచనాలు పెంచింది. "వలయం " మూవీ ఫిబ్రవరి నెలలో రిలీజ్ కానుందని సమాచారం.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్