కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nagarjuna New Movie News

ట్యాగ్ · 6 కథనాలు

King Nagarjuna New Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Nagarjuna,Nagarjuna Latest News,Nagarjuna New Movie News,Nagarjuna Next Project News,Nagarjuna Lates
సినిమా వార్తలు

కింగ్ నాగార్జున న్యూ మూవీ అప్ డేట్

విక్రమ్ (1986 ) మూవీతో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నాగార్జున పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషలలో సుమారు 100 సినిమాలకు పైగా నటించిన నాగార్జుననటుడు, నిర్మాత, టీవీ ప్రెజెంటర్ గా రాణిస్తున్నారు. అన్నమయ్య మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నాగార్జున బెస్ట్ యాక్టర్ గా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. 2002 సంవత్సరంలో బంగార్రాజు, ది ఘోస్ట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన నాగార్జున తాజాగా ఒక పీరియాడికల్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రెండు వ‌రుస చిత్రాల్లో ప్ర‌భుత్వాధికారిగా నాగ్?

కింగ్ నాగార్జున మ‌ళ్ళీ వ‌రుస చిత్రాల‌తో సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. తాజాగా `వైల్డ్ డాగ్`ని ప‌ట్టాలెక్కించిన ఈ అక్కినేని స్టార్.. త్వ‌ర‌లో హిందీ బ్లాక్ బ‌స్ట‌ర్ `రైడ్` రీమేక్ లోనూ న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని టాక్. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ నాగ్ ప్ర‌భుత్వాధికారిగానే క‌నిపించ‌బోతున్నారు.

Team TFNవాట్సాప్
Nagarjuna To Team Up With Garuda Vega Director Praveen Sattaru,Akkineni Nagarjuna Turns NIA Officer for His Next Project, Latest Telugu Movies News, Nagarjuna Latest Movie Details, Nagarjuna Latest News, Nagarjuna New Movie News, Nagarjuna Next Film
సినిమా వార్తలు

నాగ్ తో ప్ర‌వీణ్ స‌త్తారు?

`మ‌న్మ‌థుడు 2` త‌రువాత స్వ‌ల్ప విరామం తీసుకున్న కింగ్ నాగార్జున‌... ప్ర‌స్తుతం `వైల్డ్ డాగ్`తో బిజీగా ఉన్నారు. `ఊపిరి` ర‌చ‌యిత అహిషోర్ సోలోమ‌న్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... 2020 వేస‌విలో రిలీజ్ కానుంది. కాగా ఈ లోపే నాగ్ మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హాలీవుడ్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్ తో నాగార్జున కాప్ స్టోరీ?

`మ‌న్మ‌థుడు 2` త‌రువాత స్వ‌ల్ప విరామం తీసుకున్న కింగ్ నాగార్జున‌... త్వ‌ర‌లో త‌న నెక్స్ట్ వెంచ‌ర్ ని ప‌ట్టాలెక్కించ‌బోతున్నారు. `ఊపిరి` ర‌చ‌యిత సాల్మ‌న్ తెర‌కెక్కించ‌నున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో నాగ్ ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ గా క‌నిపించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... 2020 వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
Nagarjuna To Work With A New Director Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Nagarjuna Upcoming Movie News,Nagarjuna New Movie News,Nagarjuna Next Film Updates,Akkineni Nagarjuna Latest Movie U
సినిమా వార్తలు

మరో కొత్త డైరెక్టర్ తో మన్మథుడు..!

ఇటీవలే మన్మథుడు సీక్వెల్ మన్మథుడు2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగార్జున ఆ సినిమాతో అంతలా ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ఇక సినిమా విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలను చేయడానికి రెడీ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే మరో కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Samantha and Naga Chaitanya To Play Important Roles In Nagarjuna Sequel Movies?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nagarjuna Upcoming Sequel Movie News,ChaySam To Play Crucial Roles in Nagarjuna S
సినిమా వార్తలు

నాగ్ సీక్వెల్స్‌లో కుటుంబ స‌భ్యులు

సీనియ‌ర్ హీరో అక్కినేని నాగార్జున స్వ‌ల్ప విరామం త‌రువాత మ‌ళ్ళీ తెలుగు చిత్రాల‌పై దృష్టి పెట్టాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… ప్ర‌స్తుతం నాగ్ న‌టిస్తున్న రెండు తెలుగు చిత్రాలు కూడా త‌న బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్‌కి సీక్వెల్స్ కావ‌డం విశేషం. ఆ సీక్వెల్సే… మ‌న్మ‌థుడు 2, బంగార్రాజు. అంతేకాదు… ఈ రెండు సినిమాల‌నూ త‌నే స్వ‌యంగా నిర్మించ‌డ‌మే కాకుండా… ఈ చిత్రాల్లో కుటుంబ స‌భ్యుల‌కు కూడా చోటిచ్చాడు నాగ్‌.

Team TFNవాట్సాప్

షేర్