సినిమా వార్తలు
ట్యాగ్ · 2 కథనాలు

సినిమా వార్తలు
నాగ్ తో ప్రవీణ్ సత్తారు?
సినిమా వార్తలు
రెండు వరుస చిత్రాల్లో ప్రభుత్వాధికారిగా నాగ్?
కింగ్ నాగార్జున మళ్ళీ వరుస చిత్రాలతో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా `వైల్డ్ డాగ్`ని పట్టాలెక్కించిన ఈ అక్కినేని స్టార్.. త్వరలో హిందీ బ్లాక్ బస్టర్ `రైడ్` రీమేక్ లోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ నాగ్ ప్రభుత్వాధికారిగానే కనిపించబోతున్నారు.

సినిమా వార్తలు
నాగ్ తో ప్రవీణ్ సత్తారు?
`మన్మథుడు 2` తరువాత స్వల్ప విరామం తీసుకున్న కింగ్ నాగార్జున... ప్రస్తుతం `వైల్డ్ డాగ్`తో బిజీగా ఉన్నారు. `ఊపిరి` రచయిత అహిషోర్ సోలోమన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... 2020 వేసవిలో రిలీజ్ కానుంది. కాగా ఈ లోపే నాగ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు.