కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Enter The Girl Dragon Movie Updates

ట్యాగ్ · 4 కథనాలు

Enter The Girl Dragon Movie Trailer Out Now
ట్రైలర్ & టీజర్

"ఎంటర్ ది గర్ల్ డ్రాగన్" మూవీ ట్రైలర్ రిలీజ్

టి .అంజయ్య సమర్పణలో , టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ దర్శకత్వంలో పూజ భలేకర్ ప్రధాన పాత్రలో ఇండియా మొట్టమొదటి మార్షల్ ఆర్ట్స్ మూవీ " " ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ " రూపొందింది. బ్రూస్ లీ అభిమాని అయిన ఆర్ జి వి ఆయనకు నివాళి గా ఈ మూవీ ని రూపొందించారు.

Team TFNవాట్సాప్
వర్మ 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రైలర్ & టీజర్

వర్మ 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ గోపాల్ వర్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తున్నాడు. ఇప్పటికే 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో వున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాపై ఇప్పటికే పెద్ద దుమారం రేగగా ఈ సినిమా టైటిల్ ను కూడా మార్చుకోవాల్సి వచ్చింది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

వర్మ ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ టీజర్ రిలీజ్

ఒక సినిమా తర్వాత ఒక సినిమా చేసుకుంటూ అసలు ఎప్పుడు షూటింగ్ మొదలైంది.. ఎక్కడ షూట్ చేశారు అన్న విషయాలు కూడా తెలియకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్’, ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాల తర్వాత ఇంకేం షాక్ ఇవ్వబోతున్నారబ్బా అనుకుంటున్న ఫ్యాన్స్‌కు ఈసారి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌తో సర్‌ప్రైజ్ చేశాడు. ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ అనే ఇండో చైనీస్ సినిమాను వర్మ తెరకెక్కిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
RGV Enter The Girl Dragon Teaser And Trailer Dates Locked,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Enter The Girl Dragon Teaser,Enter The Girl Dragon Trailer Date Locked,Enter The Girl Dragon Movie
ట్రైలర్ & టీజర్

వర్మ 'ఎంటర్ ది గర్ల్ డ్రాగన్' - టీజర్, ట్రైలర్ రిలీజ్ డేట్లు ఫిక్స్

ఎవరేం అనుకున్నా డోంట్ కేర్ అనుకుంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు వర్మ. ఒక సినిమా తర్వాత మరో సినిమాను వెంట వెంటనే చేస్తున్నాడు. హిట్‌తో సంబంధం లేకుండా, కలెక్షన్లతో ప్రభావితం కాకుండా సినిమాలు తీసుకుంటూ పోవటమే ఆయన పని. ఒక పక్క 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ' ఏపీ లోని ప్రస్తుత రాజకీయాలతోనే ఒక సినిమా తీస్తున్నాడు. ఇక ఈ సినిమా టీజర్, ట్రయిలర్, పాటలతో ఎంత సంచలనం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్

షేర్