
సినిమా వార్తలు
ట్యాగ్ · 1 కథనాలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అల .. వైకుంఠపురములో .. "మూవీ జనవరి 12వ తేదీ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. సీనియర్ హీరోయిన్ టబు ఒక కీలక పాత్రలో నటించారు. నివేత పేతురాజ్, జయరామ్, సుశాంత్ ముఖ్య పాత్రలలో నటించారు. గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ లో రూపొందిన ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు.