కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Samantha Next Film Updates

ట్యాగ్ · 6 కథనాలు

Nayanthara And Samantha Together To Share Screen Space
సినిమా వార్తలు

ఒకే చిత్రంలో న‌య‌న‌తార‌, స‌మంత‌

ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కులు క‌ల‌సి న‌టిస్తే ఎంత క‌నువిందుగా ఉంటుందో... ఇద్దరు అగ్ర నాయిక‌లు జ‌ట్టుక‌ట్టినా అంతే ర‌స‌వ‌త్త‌రంగా ఉంటుంది. అలాంటి క‌నువిందునే క‌ల‌గించ‌బోతున్న చిత్రం... `కాదు వాక్కుల రెండు కాద‌ల్`. విజ‌య్ సేతుప‌తి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ త‌మిళ సినిమాలో ద‌క్షిణాది అగ్ర తార‌లు న‌య‌న‌తార‌, స‌మంత తొలిసారి క‌ల‌సి న‌టించ‌బోతున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`క‌ర్త‌వ్యం` ద‌ర్శ‌కుడితో స‌మంత చిత్రం?

`యూట‌ర్న్`, `ఓ బేబీ`.. ఇలా ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ముందుకు సాగుతున్న టాలెంటెడ్ బ్యూటీ స‌మంత‌... మ‌రో నాయికా ప్రాధాన్య చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. అంతేకాదు.. ఇందులో ఇదివ‌ర‌కెన్న‌డూ పోషించ‌ని ఓ వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌లో క‌నిపించ‌నున్నట్టు తెలిసింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హార‌ర్ థ్రిల్ల‌ర్ లో స‌మంత‌?

`యూ ట‌ర్న్`(2018), `ఓ బేబి`(2019)... ఇలా ఏడాదికో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో ముందుకు సాగుతోంది టాలెంటెడ్ బ్యూటీ స‌మంత‌. ఈ ప‌రంప‌ర‌లోనే వ‌చ్చే ఏడాది కూడా ఓ బైలింగ్వ‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్ తో ప‌ల‌క‌రించ‌బోతోంద‌ట ఈ కుంద‌న‌పు బొమ్మ‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`పింక్` రీమేక్ లో సామ్?

ఎమోష‌న‌ల్ కోర్ట్ డ్రామాగా తెర‌కెక్కిన హిందీ చిత్రం `పింక్`... తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. మాతృక‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ పోషించిన పాత్ర‌ని తెలుగులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేయ‌బోతున్నాడు. `ఎంసీఏ` ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్ రూపొందించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని `దిల్` రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే ఈ రీమేక్ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

Team TFNవాట్సాప్
Samantha Upcoming Movies Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Samantha Next Film Updates,Samantha New Movie News,Samantha Gets Busy With Crazy Projects,Interesting Updates on Samantha
సినిమా వార్తలు

స‌మంత సంద‌డే సంద‌డి

సమంత… టాలీవుడ్‌లో ది మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న కథానాయిక. కెరీర్ ఆరంభం నుంచి ఏడాదికో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటూనే ఉన్న‌ ఈ చెన్నై బ్యూటీ… ఈ సంవ‌త్స‌రం కూడా ‘మజిలీ’ రూపంలో ఇప్ప‌టికే ఓ విజయాన్ని న‌మోదు చేసుకుంది. ఇదే జోష్‌లో… ఈ ఏడాది ద్వితీయార్ధంలో మ‌రో మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది సామ్. ఆసక్తికరమైన అంశమేమిటంటే… ఈ మూడు సినిమాలు కూడా వరుసగా మూడు నెలల్లో విడుదల కావడం విశేషం.

Team TFNవాట్సాప్
Akkineni Samantha Latest News, Latest Telugu Movies News, Samantha New Movie Details, Samantha Next Film Updates, Samantha Next Project News, Samantha Upcoming Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Will Samant
సినిమా వార్తలు

స‌మంత `ల‌క్కీ సీజ‌న్` సెంటిమెంట్... `మ‌జిలీ`కి రిపీట్ అవుతుందా?

ఈ త‌రం క‌థానాయిక‌ల్లో స‌క్సెస్ రేట్ ఎక్కువ ఉన్న క‌థానాయిక... స‌మంత‌. తొలి చిత్రం `ఏమాయ చేసావె` నుంచి గ‌త చిత్రం `యూ ట‌ర్న్‌` వ‌ర‌కు త‌న ఖాతాలో ప‌లు విజ‌యాల‌ను న‌మోదు చేసుకుందీ అందాల తార‌. కాగా... ఈ టాలెంటెడ్ బ్యూటీ అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్ `మ‌జిలీ` ఏప్రిల్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. పెళ్ళయ్యాక త‌న భ‌ర్త‌, క‌లిసొచ్చిన క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌తో సామ్ న‌టించిన సినిమా కావ‌డంతో... `మ‌జిలీ`పై మంచి అంచ‌నాలే ఉన్నాయి. టీజ‌ర్‌, సింగిల్స్‌తో ఇప్ప‌టికే ఇంప్రెస్ చేసిన ఈ ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి `నిన్ను కోరి` ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

Team TFNవాట్సాప్

షేర్