భాగ్య‌న‌గ‌రంలో నితిన్ – చంద్ర‌శేఖ‌ర్ యేలేటి చిత్రం

Chandra Sekhar Yeleti - Nithiin New Movie Shoot Begins In Hyderabad

యువ క‌థానాయ‌కుడు నితిన్, వైవిధ్య‌భ‌రిత చిత్రాల ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి కాంబినేష‌న్ లో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ నాయిక‌లుగా న‌టిస్తున్న ఈ సినిమాని భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో నితిన్ చెస్ ప్లేయ‌ర్ క‌నిపించ‌నుండ‌గా… ర‌కుల్ క్రిమిన‌ల్ లాయ‌ర్ గానూ, ప్రియా ప్ర‌కాష్ హ‌నీ ట్రాప‌ర్ గానూ ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నార‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్ సార‌థి స్టూడియోస్ లో జ‌రుగుతోంది. అక్క‌డ వేసిన స్పెష‌ల్ సెట్ లో కొన్ని కీల‌క ఘ‌ట్టాల‌ను చిత్రీక‌రిస్తున్న‌ట్టు వినికిడి. సినిమాలో ఈ దృశ్యాలు కీల‌క సంద‌ర్భంలో వ‌స్తాయ‌ని స‌మాచారం.

2020 ద్వితీయార్ధంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =