కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nithiin Next Film Updates

ట్యాగ్ · 4 కథనాలు

సినిమా వార్తలు

భాగ్య‌న‌గ‌రంలో నితిన్ - చంద్ర‌శేఖ‌ర్ యేలేటి చిత్రం

యువ క‌థానాయ‌కుడు నితిన్, వైవిధ్య‌భ‌రిత చిత్రాల ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి కాంబినేష‌న్ లో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ నాయిక‌లుగా న‌టిస్తున్న ఈ సినిమాని భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో నితిన్ చెస్ ప్లేయ‌ర్ క‌నిపించ‌నుండ‌గా... ర‌కుల్ క్రిమిన‌ల్ లాయ‌ర్ గానూ, ప్రియా ప్ర‌కాష్ హ‌నీ ట్రాప‌ర్ గానూ ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నార‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Nithiin Gives Triple Treat To His Fans In 2020,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Nithiin Upcoming Movie News,Nithiin Next Film Updates,Nithiin Latest Movie Details,Nithiin Next Project Details,N
సినిమా వార్తలు

2020 సంవత్సరంలో నితిన్ త్రిబుల్ ట్రీట్

యంగ్ హీరో నితిన్ 4 మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. 2020 సంవత్సరంలో నితిన్ హీరోగా నటించిన మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయి. కొత్త సంవత్సరం కానుకగా తన అభిమానులకు హీరో నితిన్ త్రిబుల్ ట్రీట్ ఇస్తున్నారు. నితిన్ నటించిన శ్రీనివాస కళ్యాణం 2018 సంవత్సరం ఆగస్ట్ లో రిలీజయింది. ఆ మూవీ తరువాత నితిన్ నటించిన ఏ మూవీ రిలీజ్ కాలేదు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆసక్తికరమైన కథాంశంతో నితిన్‌, యేలేటి చిత్రం?

యువ కథానాయకుడు నితిన్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేష‌న్‌లో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌ మూవీ రూపొందుతున్న‌ సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి `చ‌ద‌రంగం`, `ఏ 1` అనే టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే... ఈ సినిమా స్టోరీలైన్‌పై ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నం వినిపిస్తోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘అంధాధున్’ రీమేక్‌లో నితిన్?

‘అంధాధున్’... గత ఏడాది హిందీనాట‌ కాసుల వర్షం కురిపించిన బాలీవుడ్ మూవీ. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, ట‌బు ముఖ్య పాత్ర‌ల్లో శ్రీ‌రామ్ రాఘ‌వ‌న్ తెర‌కెక్కించిన ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ... ప‌లు ప్రాంతీయ పుర‌స్కారాల‌తో పాటు తాజాగా మూడు జాతీయ అవార్డుల‌ను కూడా కైవ‌సం చేసుకుంది. అలాంటి నేప‌థ్యం ఉన్న ఈ చిత్రాన్ని... తమిళంలో ప్ర‌శాంత్ హీరోగా రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కాగా... తెలుగులోనూ ఈ సినిమాని రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నార‌ని టాక్‌. తాజా స‌మాచారం ప్ర‌కారం... `అంధాధున్‌` తెలుగు రీమేక్ రైట్స్‌ను నితిన్ తండ్రి సుధాక‌ర్ రెడ్డి ఫ్యాన్సీ రేట్‌తో సొంతం…

Team TFNవాట్సాప్

షేర్