స్టార్ రైటర్ కోన వెంకట్ మీడియా సమావేశంలో …

Kona Venkat Explains His Choice Of Anushka In Nishabdham,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,NishabdhamMovie Updates,Nishabdham Telugu Movie Latest News,Kona Venkat About Nishabdham Movie,Kona Venkat Emotional Towards Nishabdham Telugu Movie

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్ర లో రూపొందిన థ్రిల్లర్ మూవీ “నిశ్శబ్ధం ” జనవరి 31 వ తేదీ రిలీజ్ కానుంది. అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన “నిశ్శబ్ధం “మూవీ లో మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్, సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందిన “నిశ్శబ్ధం “మూవీ గురించి నిర్మాతలలో ఒకరైన స్టార్ రైటర్ కోన వెంకట్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ .. క్రాస్ ఓవర్ మూవీ “నిశ్శబ్ధం ” తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిందని, మలయాళం, హిందీ , ఇంగ్లీష్ భాషలలో డబ్బింగ్ కానుందని, సియోటెల్ లో పూర్తిగా షూటింగ్ జరుపుకున్న ఇండియన్ ఫిల్మ్ “నిశ్శబ్ధం “అని , కథానాయిక గా ఫస్ట్ ఛాయిస్ అనుష్క కాదని, ఒక లేడీ సూపర్ స్టార్ కై స్క్రిప్ట్ సిద్ధం చేశానని, తాను ముంబైనుండి వచ్చే ఫ్లైట్ లో అనుష్క ఉన్నారని, టైర్ ప్రాబ్లమ్ తో ఫ్లైట్ చెన్నై కి డైవర్ట్ అయిందని, స్టోరీ లైన్ ను అనుష్క కు చెప్పడం జరిగిందని, వారం రోజుల తరువాత అనుష్క “నిశ్శబ్ధం”మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, బ్లాక్ బస్టర్ “భాగమతి “తరువాత అనుష్క “నిశ్శబ్ధం “మూవీ లో నటించడం మా మూవీ కి అడ్వాంటేజ్ అయ్యిందని కోన వెంకట్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.