ట్యాగ్ · 3 కథనాలు
నన్ను నమ్మండి.. ఓపికతో ఉండండి
స్టార్ రైటర్ కోన వెంకట్ మీడియా సమావేశంలో ...
సంక్రాంతి తరువాత "నిశ్శబ్ధం" మూవీ ప్రమోషన్స్ - అనుష్క
కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధానపాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వం లో రూపొందిన హాలీవుడ్ క్రాస్ ఓవర్ థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్ధం" జనవరి 31 వ తేదీ రిలీజ్ కానుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్, శ్రీనివాస్ అవసరాల ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.
నన్ను నమ్మండి.. ఓపికతో ఉండండి
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో 'నిశ్శబ్దం' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న నటీనటుల పోస్టర్ లు ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు.
స్టార్ రైటర్ కోన వెంకట్ మీడియా సమావేశంలో ...
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్ర లో రూపొందిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్ధం " జనవరి 31 వ తేదీ రిలీజ్ కానుంది. అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన "నిశ్శబ్ధం "మూవీ లో మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్, సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.