#NANI 26 మూవీ టైటిల్ “టక్ జగదీష్ “

Nani 26 Movie Titled Tuck Jagadish,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,nani New Movie Titled As Tuck Jagadish,Tuck Jagadish Latest Movie Title Tuck Jagadish,Tuck Jagadish Movie Updates,Tuck Jagadish Telugu Movie Latest News,Tuck Jagadish Movie Cast,Tuck Jagadish Telugu Movie Cast And Crew,Nani Ans Shiva Nirvana New Movie Titled Tuck Jagadish,#TuckJagadish

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా #NANI 26 మూవీ గా రూపొందనుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ ని “టక్ జగదీష్ ” టైటిల్ తో ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణ సారథ్యం లో రూపొందనున్న “టక్ జగదీష్ ” మూవీ కి థమన్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గోదావరి బ్యాక్ డ్రాప్ లో రూపొందనున్న “టక్ జగదీష్ ” మూవీ లో హీరో నాని క్యారెక్టర్, నాని పెర్ఫార్మెన్స్ ఈ మూవీ కి హైలైట్ అని, హెవీ ఎమోషన్స్ తో కూడుకున్నదీ మూవీ అని దర్శకుడు శివ నిర్వాణ తెలిపారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని నటిస్తున్న థ్రిల్లర్ మూవీ “V”షూటింగ్ ముగింపు దశలో ఉంది. శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో రూపొందిన “నిన్ను కోరి ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అదే కాంబినేషన్ లో రూపొందనున్న “టక్ జగదీష్ ” మూవీ కై ప్రేక్షకులు , అభిమానులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + 13 =