“రంగమార్తాండ ” మూవీ లో నటుడు గా రాహుల్ సిప్లిగంజ్

Singer Rahul Sipligunj Plays A Pivotal Role In Rangamarthanda,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Rangamarthanda Movie Updates,Rangamarthanda Telugu Movie Latest News,Rahul Sipligunj Role In Rangamarthanda Movie,Rahul Sipligunj Character In Rangamarthanda Telugu Movie

సూపర్ హిట్ మూవీస్ ఈగ, రచ్చ, రంగస్థలం, కాంచన 3, RX 100, ఇస్మార్ట్ శంకర్ వంటి మూవీస్ లో తన సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు నటుడిగా అలరించనున్నారు. బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 3 టైటిల్ గెలుచుకొన్న రాహుల్ సింగర్ గానూ, నటుడి గానూ పలు అవకాశాలను అందుకొంటున్నారు. ఇప్పుడు రాహుల్ “రంగమార్తాండ ” మూవీ లో ఒక కీలక పాత్ర లో నటిస్తున్నట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న “రంగమార్తాండ ” మూవీ షూటింగ్ విశాఖపట్నం లో ప్రారంభమైన విషయం తెలిసిందే. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. సూపర్ హిట్ మరాఠీ మూవీ “నటసామ్రాట్ “కు తెలుగు రీమేక్ గా “రంగమార్తాండ ” మూవీ రూపొందుతుంది.
“రంగమార్తాండ ” మూవీ తో గాయకుడు రాహుల్ టాలీవుడ్ కు నటుడు గా పరిచయమవుతున్నారు. 90 ML, అల .. వైకుంఠపురములో .. , ప్రతి రోజూ పండగే మూవీ లోని తాను పాడిన సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + one =