ఫెస్టివ‌ల్ సీజ‌న్స్ లో పోలీస్ ప‌వ‌ర్

Sankranti Festival Becomes Special Season For Cop Movie Releases,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Mamangam Movie Updates,Mamangam Telugu Movie Latest News,Ruler Movie Updates,Ruler Movie Based On Cop Story,Darbar Movie Story Based On Cop

ఈ సారి క్రిస్మ‌స్, సంక్రాంతి సీజ‌న్స్ లో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌నున్నాయి. క్రిస్మ‌స్ సీజ‌న్ లో నాలుగు చిత్రాలు (రూల‌ర్, ప్ర‌తి రోజూ పండ‌గే, దబాంగ్ 3 (హిందీ డ‌బ్బింగ్), ఇద్ద‌రి లోకం ఒక‌టే)… సంక్రాంతి సీజ‌న్ లో మ‌రో నాలుగు సినిమాలు (ద‌ర్బార్, స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకుంఠ‌పుర‌ములో, ఎంత మంచివాడ‌వురా) ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… ఈ ఎనిమిదింటిలో మూడు సినిమాలు పోలీస్ స్టోరీల‌తో రూపొందిన‌వే కావ‌డం విశేషం. డిసెంబ‌ర్ 20న బాల‌కృష్ణ న‌టించిన `రూల‌ర్` రిలీజ్ కానుండ‌గా… అదే రోజున స‌ల్మాన్ ఖాన్ హిందీ డ‌బ్బింగ్ ఫిల్మ్ `దబాంగ్ 3` కూడా విడుద‌ల కానుంది. ఇక సంక్రాంతి సీజ‌న్ లో ర‌జ‌నీకాంత్ `ద‌ర్బార్` రాబోతోంది. మ‌రి… ఈ మూడు కాప్ స్టోరీస్ లో దేనికి ప్ర‌జాద‌ర‌ణ ద‌క్కుతుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 5 =