ట్యాగ్ · 2 కథనాలు
ట్రైలర్ & టీజర్
'మామాంగం' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు
స్పెషల్
ఫెస్టివల్ సీజన్స్ లో పోలీస్ పవర్
ఈ సారి క్రిస్మస్, సంక్రాంతి సీజన్స్ లో పలు ఆసక్తికరమైన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. క్రిస్మస్ సీజన్ లో నాలుగు చిత్రాలు (రూలర్, ప్రతి రోజూ పండగే, దబాంగ్ 3 (హిందీ డబ్బింగ్), ఇద్దరి లోకం ఒకటే)... సంక్రాంతి సీజన్ లో మరో నాలుగు సినిమాలు (దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, ఎంత మంచివాడవురా) ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ట్రైలర్ & టీజర్
'మామాంగం' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు
ఎం. పద్మకుమార్ దర్శకత్వంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక విభిన్నమైన కథతో వస్తున్న సంగతి తెలిసిందే. ‘మామాంగం’ ఆమె టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటుంది.