కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ట్రైలర్ 2 రిలీజ్ డేట్

Kamma Rajyam Lo Kadapa Reddlu Movie Second Trailer,Kamma Rajyam Lo Kadapa Reddlu New Update, Ram Gopal Varma Gives Another Update,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Kamma Rajyam Lo Kadapa Reddlu Trailer Date,Kamma Rajyam Lo Kadapa Reddlu Movie Trailer Update

సంచలన దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ మరొక వివాదస్పద సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ తో అభిమానుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్‌మెంట్‌ దగ్గర నుంచే వివాదాస్పదమైంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు విడుదల చేసి ఆసక్తిని రేపుతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతోనే సినిమాకు సగం క్రేజ్ తీసుకొచ్చేసాడు వర్మ. ట్రైలర్ చూసిన తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత సంభవించిన సంఘటనల పై ఆధారపడి ఉంటుందని స్పష్టమవుతోంది.ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి రెండో ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

కాగా ఈ సినిమాలో చంద్రబాబు, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పవన్‌ కళ్యాణ్, కేఏ పాల్‌లను పోలిన నటులు నటిస్తుండగా.. జగన్‌ పాత్రలో రంగం ఫేం అజ్మల్‌ అమీర్‌, అలీ, బ్రహ్మానందం నటిస్తున్నారు. అజయ్ మైసూర్ సమర్పణ లో టైగర్ కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో ఈ సినిమాను విడుదల చేసే యోచనలో ఉన్నాడు వర్మ. టి. అంజయ్య సమర్పణ లో టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + one =