మైత్రీ మూవీ మేకర్స్‌తో వెంకీ కుడుముల?

Venky Kudumula Colloborates With Mythri Movie Makers,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Venky Kudumula Next Film with Mythri Movie Makers,Director Venky Kudumula Upcoming Projects,Venky Kudumula Latest Movie

`ఛ‌లో`(2018) చిత్రంతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశాడు వెంకీ కుడుముల‌. మొద‌టి సినిమాతోనే బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌… ప్ర‌స్తుతం యువ క‌థానాయ‌కుడు నితిన్‌తో `భీష్మ‌` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 21న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ లోపే… త‌న మూడో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించే దిశ‌గా ప్ర‌ణాళిక ర‌చిస్తున్నాడ‌ట వెంకీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు… హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తుంద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో… ఓ ప్ర‌ముఖ యువ క‌థానాయ‌కుడు న‌టించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే వెంకీ కుడుముల‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ జాయింట్ వెంచ‌ర్‌పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.