#RT 66 మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

RT 66 Movie Team Unveils Movie Title and First Look Poster,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,RT 66 Movie Title,Krack First Look Poster,Krack Movie First Look Poster,Ravi Teja Krack Movie

సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై బి. మధు నిర్మాణ సారథ్యం లో మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందనున్న #RT66 మూవీ షూటింగ్ ఈ రోజు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్స్ కాగా , నటుడు, దర్శకుడు సముద్ర ఖని ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటిస్తున్న ఈ మూవీ కి థమన్ Sసంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజ సంఘటనలు ఆధారంగా రూపొందనున్నఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. #RT66 మూవీ టైటిల్” క్రాక్” గా ప్రకటించారు. పోస్టర్ లో రవితేజ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో రవి తేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందిన బలుపు, డాన్ శీను మూవీస్ ఘనవిజయం సాధించాయి. వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా
రూపొందనున్న “క్రాక్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 5 =