బిజీ షెడ్యూల్ లో రానా దగ్గుబాటి

Rana Daggubati Shooting For His Mythological Movie,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Rana Daggubati Mythological Movie,Rana Daggubati Next Upcoming Movie,Rana Daggubati Latest News 2019

కొన్ని నెలల బ్రేక్ తరువాత రానా దగ్గుబాటి హైదరాబాద్ చేరుకున్నారు. హెదరాబాద్ రాగానే బిజీగా మారారు. అశోక్ గల్లా ప్రారంభోత్సవం లో పాల్గొన్నారు. తరువాత తన అప్ కమింగ్ మూవీస్ షూటింగ్ షెడ్యూల్స్ కై దర్శకులతో మీటింగ్ లో పాల్గొన్నారు. మైథలాజికల్ మూవీ హిరణ్య కశిప మూవీ ప్రీ ప్రొడక్షన్ ను పర్యవేక్షిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఒక ఇంటర్వ్యూ లో రానా మాట్లాడుతూ .. డిసెంబర్ నెలలో విరాటపర్వం షూటింగ్ లో జాయిన్ అవుతానని, హిరణ్య కశిప మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుందని, ఆ మూవీ కై కొన్ని సెట్స్ రూపొందిస్తున్నామని, అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలా బహు భాషా చిత్రం గా
రూపొందించడానికి టీమ్ వర్క్ చేస్తుందని, హిరణ్య కశిప మూవీ లోని ప్రతీ డైలాగ్ అందరికీ అర్ధమయ్యేలా కేర్ తీసుకుంటున్నామని, ప్రతీ మూవీ కి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంపార్టెంట్ అని , దానివల్ల సమయం ఆదా అవుతుందని అన్నారు. హిందీ మూవీ హాథీ మేరే సాథీ మూవీ కి డబ్బింగ్ చెబుతున్నానని, ఆ మూవీ మూడు భాషలలో రిలీజ్ కానుందని, మూడు భాషలలో డబ్బింగ్ చెప్పడం అంత ఈజీ కాదని, రాజ్ తరుణ్ హీరో గా ఒక మూవీ నిర్మిస్తున్నానని, జనవరిలో షూటింగ్ ప్రారంభం కానుందని రానా తెలిపారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =