కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Rakul Preet Bollywood Movies

ట్యాగ్ · 2 కథనాలు

Rakul Preet Becomes Busy With Back To Back Movies,Telugu Filmnagar,Tollywood Movie Updates,Telugu Film News,Tollywood Movie,Tollywood Movie Latest Updates, Telugu Film News 2022,Rakul Preet,Rakul Preet Movie,Rakul Preet Telugu Movies,Rakul Preet late
సినిమా వార్తలు

బిజీ బిజీ గా రకుల్.. 2022 లో 7 సినిమాలు..!

"కెరటం" మూవీ తో కెరీర్ ప్రారంభించిన రకుల్ ప్రీత్ సింగ్ సూపర్ హిట్ "వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ "మూవీ తో గుర్తింపు పొందింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ ను సొంతం చేసుకుంది. ఇక తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తోన్న సమయంలోనే బాలీవుడ్‌ బాట పట్టింది అక్కడ కూడా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది. మరోపక్క తమిళ్ లో కూడా సినిమాలు చేస్తుంది. మొత్తంగా అటు తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో విజయం సాధించిన రకుల్ ప్రీత్ సింగ్ 2014 సంవత్సరం లో సూపర్ హిట్ యారియాన్ మూవీ తో బాలీవుడ్ లో అడుగులోపెట్టారు. తరువాత టాలీవుడ్, బాలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. 5 సంవత్సరాల గ్యాప్ తరువాత రకుల్ నటించిన దే దే ప్యార్ దే హిందీ మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు రకుల్ నటించిన మరో మూవీ మర్జావాన్ నవంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్

షేర్