భక్తిరస చిత్రంలో నయనతార

Nayanthara To Act In Devotional Movie,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Nayanthara New Devotional Movie,Actress Nayanthara Upcoming Devotional Movie,Nayanthara Latest News 2019

కోలీవుడ్, టాలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న నయనతార ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తో పాటు, కమర్షియల్ చిత్రాలలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక భక్తి చిత్రానికి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కమెడియన్ గా కోలీవుడ్ లో ప్రవేశించిన RJ బాలాజీ దర్శకుడిగా మారారు. నయనతార నటించిన నానుమ్ రౌడీ దాన్, వేట్టైకారన్ మూవీస్ లో బాలాజీ నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై RJ బాలాజీ, NJ శరవణన్ సంయుక్త దర్శకత్వంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో సెటైరికల్ కామెడీ మూవీ మూకుత్తి అమ్మన్ తమిళ మూవీ రూపొందనుంది.డివోషనల్ జానర్ లో రూపొందనున్న ఈ మూవీ కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ RJ బాలాజీ అందించడం విశేషం. ట్విట్టర్ ద్వారా మూకుత్తి అమ్మన్ మూవీ ఫస్ట్ లుక్ ను RJ బాలాజీ రిలీజ్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =