కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో అల్లరి నరేష్..!

Allari Naresh To Act In Concept Oriented Film,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Allari Naresh Upcoming Concept Oriented Film,Allari Naresh New Movie Updates,Allari Naresh Latest News 2019

అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్. తన కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లతో దూసుకుపోయిన అల్లరి నరేష్ కు గత కొంతకాలంగా సరైన హిట్ పడలేదు. దానితో కాస్త వెనుకపడ్డాడు. ఇక ఇటీవల మహర్షి సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు. మహర్షి సినిమాలో మహేష్ బాబు కు ఫ్రెండ్ గా చేయగా ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం అల్లరి నరేష్ మరో కొత్త ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. నరేష్ విజయ్ కనకమెడల అనే కొత్త దర్శకుడితో ఓ కాన్సెప్ట్-ఓరియెంటెడ్ సినిమాలో నరేష్ నటించనున్నాడు. ఎస్వీ 2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ లో సతీష్ వేగేశ్న నిర్మించనున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట. ఇక ఈ సినిమాలో నటించనున్న ఇతర తారాగణం మరియు సాంకేతిక విభాగం గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నారు.

మరి గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతవుతున్న అల్లరి నరేష్ ఈ సినిమాతో అయినా తిరిగి ఫామ్ లోకి వస్తాడేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =