కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Venky Mama Movie Latest News

ట్యాగ్ · 8 కథనాలు

Venky Mama Goes To Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Venky Mama Movie Latest News,Venky Mama Movie Updates,Venky Mama Movie Enter Into Bollywood,Venky Mama Movie To Remade In Bollywood
సినిమా వార్తలు

బాలీవుడ్ లోకి 'వెంకీమామ'..?

బాబి దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ 'వెంకీమామ'. 2019, డిసెంబర్ 13వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది. ఇప్పటికే రిలీజ్‌ దాదాపు మూడు వారాలు అవ్వొస్తున్నా మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. రూలర్‌, ప్రతీ రోజూ పండగే లాంటి సినిమాలు విడుదలైనా కూడా వెంకీ మామ జోరు తగ్గలేదు. పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను డి.సురేష్ బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించగా.. థ‌మ‌న్ సంగీతం అందించాడు.

TFN Adminవాట్సాప్
Naga Chaitanya Full Happy With Venky Mama Output,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Venkatesh Birthday Special Venky Mama, Venky Mama Movie Latest News, Venky Mama Movie Release Date, Venky M
సినిమా వార్తలు

'వెంకీమామ' ఫైనల్ కాపీ - ఫుల్ హ్యాపీ లో చైతు

బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా 'వెంకీమామ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటికీ కాస్త కన్ఫ్యూజన్ వుంది. క్రిస్మన్ అన్నారు... జనవరి సంక్రాంతి అన్నారు.. ఇప్పుడు అవేమి కాకుండా.. వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా అంటే డిసెంబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు... ఒక‌ట్రెండు రోజుల్లో `వెంకీమామ‌` విడుదల తేదీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.

TFN Adminవాట్సాప్
Venky Mama Movie Set To Release On Venkatesh Birthday,latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Venky Mama Movie Release Date,Venky Mama Telugu Movie Updates,Venky Mama Movie Latest News,Venkatesh Bi
సినిమా వార్తలు

వెంకటేష్ బర్త్‌డే స్పెషల్‌గా ‘వెంకీమామ’?

డిసెంబ‌ర్ 13... విక్ట‌రీ వెంక‌టేష్‌కి ఎంతో ప్ర‌త్యేక‌మైన తేది. ఎందుకంటే... ఆ రోజు వెంకీ పుట్టిన‌రోజు మాత్ర‌మే కాదు పెళ్ళి రోజు కూడా. అలాంటి స్పెష‌ల్ డేన ఇప్ప‌టివ‌ర‌కూ వెంకీ న‌టించిన సినిమాలేవీ విడుద‌ల కాలేదు. అయితే, ఆ ముచ్చ‌ట‌ని తీర్చబోతున్నాడు `వెంకీమామ‌`.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సంక్రాంతి బ‌రిలో ‘వెంకీమామ’?

ఇద్దరు కథానాయకులు కలసి వెండితెరపై కనిపిస్తే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఇక ఆ హీరోలిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవాళ్ళైతే డబుల్ బొనాంజా దక్కినట్టే. ఇప్పుడు ‘వెంకీమామ’తో అదే జరుగుతోంది. నిజజీవితంలో మేనమామ, మేనల్లుడు అయిన విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో... పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నా నాయికలుగా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌కు కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో నాయకానాయికలపై తెరకెక్కించిన పాటతో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Venky Mama Shoot in Hyderabad, Venkatesh Daggubati and Chaitanya Akkineni Venky Mama Shooting In Hyderabad, Venky Mama team Starts Shooting schedule in hyderabad, Venky Mama shoot begins In Hyderabad, Venky Mama schedul
సినిమా వార్తలు

భాగ్య‌న‌గ‌రంలో ‘వెంకీమామ’

విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య క‌థానాయ‌కులుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. పాయ‌ల్ రాజ్‌పుత్, రాశీ ఖ‌న్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ హిలేరియ‌స్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌ను కె.ఎస్‌.ర‌వీంద్ర (బాబీ) రూపొందిస్తున్నాడు. వెంకీ రైస్ మిల్ ఓనర్‌గా కనిపించనున్న ఈ చిత్రంలో చైతూ ఆర్మీ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడని స‌మాచారం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Prabhas and Venkatesh Movies to have Same Plot, Prabhas and Venkatesh Movies to have similar sotry, Prabhas upcoming saaho movie updates, Venky Mama movie latest news, Venkatesh Venky Mama movie, Telugu Film Updates, Te
సినిమా వార్తలు

ఒకే బాట‌లో వెంకీ, ప్ర‌భాస్ చిత్రాలు

ఒకే త‌ర‌హా పాయింట్‌తో ఒకే స‌మ‌యంలో రెండు చిత్రాలు తెర‌కెక్కుతుండ‌డం అప్పుడ‌ప్పుడు చోటుచేసుకునే వ్య‌వ‌హార‌మే. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇదే వైనం రెండు భారీ బ‌డ్జెట్ సినిమాల విష‌యంలో జ‌రుగుతోంద‌ని టాక్‌. ఆ వివ‌రాల్లోకి వెళితే... విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య క‌థానాయ‌కులుగా `వెంకీమామ‌` రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా... మామ‌కి అల్లుడి వ‌ల్ల గండం ఉండ‌డం అనే పాయింట్ చుట్టూ తిరుగుతుందట‌. జ్యోతిష్యం నేప‌థ్యంలో సాగే ఈ చిత్రానికి ఈ పాయింట్‌నే కీల‌క‌మైన అంశ‌మ‌ని స‌మాచారం. అయితే, ఈ వ్య‌వ‌హార‌మంతా ఆద్యంతం వినోద‌భ‌రితంగా ఉంటుంద‌ని టాక్‌. ఇక యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ విష‌యానికి…

Team TFNవాట్సాప్
Venky Mama First Look Out Now,2019 Latest Telugu Movie News,Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News,Venky Mama First Look,Venky Mama Movie First Look,Venky Mama Movie Latest News,Venky Mama Telugu Movie
ఫస్ట్ లుక్

వెంకీమామ ఫస్ట్ లుక్ రిలీజ్

బాబీ డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ 'వెంకీమామ'. బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఓ పక్క షూటింగ్ శరవేగంగా జరుపుకుంటునే మరోపక్క ఎప్పటికప్పుడూ ఫ్యాన్స్ కు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Venky Mama Regular Shoot To Kickstart Soon,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Venky Mama Movie Shoot Starts Soon,Venky Mama Movie Latest News,Venkatesh and Naga Chaitanya Venky Mama Movie Shoot
సినిమా వార్తలు

అల్లుడితో సందడి చేయడానికి రెడీ అవుతున్న మామ

విక్టరీ వెంకటేష్ నటించిన మల్టీస్టారర్ ఎఫ్2 సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దర్శక నిర్మాతలకు మంచి కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ఇక ఇదే ఫామ్ లో వెంకీ మరో మల్టీస్టారర్ కు రెడీ అయిపోతున్నాడు. కె యస్ రవీంద్ర (బాబి) దర్శకత్వంలో వెంకీ, నాగచైతన్య కాంబినేషన్ లో వెంకీమామ అనే మల్టీస్టారర్ తెరెకెక్కనున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్

షేర్