కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Venkatesh Latest News

ట్యాగ్ · 26 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

వెంకీతో సినిమా నిజమే..!

తొలి సినిమా పెళ్లి చూపులు తోనే టాలీవుడ్ లో సెన్సేషన్‌ సృష్టించాడు యువ దర్శకుడు తరుణ్ భాస్కర్‌. అంతే కాదు మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు ను దక్కించుకున్నాడు. ఇక పెళ్ళిచూపులు సినిమా తర్వాత ఈ నగరానికి ఏమైంది? సినిమా తీసాడు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిందనుకోండి. మధ్యలో ఫలక్ నుమా దాస్ సినిమాలో పోలీస్ పాత్రలో నటించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాత తానే హీరోగా 'మీకు మాత్రమే చెప్తా' సినిమా కూడా తీసాడు. ఇప్పుడు పెద్ద ఛాన్సే కొట్టేశాడు. వెంకీతో తరుణ్ భాస్కర్ సినిమా చేస్తున్నాట్టు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ మధ్య దీనిపై ఎలాంటి న్యూస్ కానీ క్లారిటీ కానీ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రో రీమేక్ లో వెంక‌టేష్?

రీమేక్ మూవీస్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిల‌చిన క‌థానాయ‌కుల్లో విక్ట‌రీ వెంక‌టేష్ ఒక‌రు. ఇప్ప‌టికే ప‌లు రీమేక్స్ లో న‌టించ‌డ‌మే కాకుండా వాటిలో సింహ‌భాగం చిత్రాల‌తో ఘ‌న‌విజ‌యాల‌ను కూడా అందుకున్నారాయ‌న‌. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న `నార‌ప్ప‌` కూడా త‌మిళ చిత్రం `అసుర‌న్` ఆధారంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

Team TFNవాట్సాప్
Asuran Telugu Remake Latest News, Asuran Telugu Remake Title Locked, Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Title Confirmed For Asuran Telugu Remake, Tollywood Movie Updates, Venkatesh Asuran Telugu Remake Gets An Interes
సినిమా వార్తలు

వెంకీ 'అసురన్' రీమేక్ టైటిల్ 'నారప్ప'..?

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో 'అసురన్' సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను 'అనంతపురం'లో చిత్రీకరిస్తున్నారు. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో వెంకటేశ్ తో పాటు ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు.

TFN Adminవాట్సాప్
Venkatesh Plans A Cop Story With Yatra Director
సినిమా వార్తలు

`యాత్ర‌` ద‌ర్శ‌కుడితో వెంక‌టేష్ కాప్ స్టోరీ?

మాజీ ముఖ్య‌మంత్రి స్వ‌ర్గీయ వై.ఎస్. రాజ‌శేఖ‌ర రెడ్డి పాద‌యాత్ర ఆధారంగా `యాత్ర‌` చిత్రాన్ని రూపొందించి ప్ర‌శంస‌లు అందుకున్నాడు ద‌ర్శ‌కుడు మ‌హి వి.రాఘ‌వ్. అంత‌కంటే ముందు `ఆనందో బ్ర‌హ్మ‌` రూపంలో మంచి విజ‌యాన్ని చ‌విచూశాడీ టాలెంటెడ్ డైరెక్ట‌ర్. ఇదిలా ఉంటే... ప్రీవియ‌స్ మూవీని మ‌మ్ముట్టి లాంటి స్టార్ హీరోతో చేసిన మ‌హి... నెక్స్ట్ మూవీని కూడా టాప్ హీరోతోనే చేయ‌బోతున్నాడ‌ని టాక్.

Team TFNవాట్సాప్
Venkatesh Talks About Multi-Starrer Movies
సినిమా వార్తలు

ప్రభాస్, ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ కు రెడీ..!

బాబి దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'వెంకీమామ'. ఇప్పటికే పలు పోస్టర్ లు, టీజర్, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌య్యాయి. సెన్సార్ క‌మిటీ `వెంకీమామ‌`కి `యు/ఎ` స‌ర్టిఫికేట్ జారీ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇంకా విడుదలకు రెండు రోజులు మాత్రమే ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు.

TFN Adminవాట్సాప్
Sankranthi Sentiment Worked Out For Venkatesh Again,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Victory Favours Venkatesh Again,Venkatesh Latest News,Venkatesh New Movie Updates,Venkatesh Next Film News
సినిమా వార్తలు

వెంకీకి మ‌రోసారి క‌లిసొచ్చిన సంక్రాంతి `ఫ‌స్ట్ టైమ్‌` సెంటిమెంట్

సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌కి, సంక్రాంతికి విడ‌దీయ‌రాని అనుబంధ‌ముంది. ఈ సీజ‌న్‌లో... ఆయ‌న న‌టించిన 16 చిత్రాలు (తాజా చిత్రం `ఎఫ్ 2`తో క‌లుపుకుని) విడుదల కాగా.. వాటిలో 6 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసాయి. ఆ చిత్రాలే `శ‌త్రువు`, `చంటి`, `క‌లిసుందాం...రా!`, `ల‌క్ష్మీ`, `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`, `ఎఫ్ 2`. అయితే... ఈ ఆరు చిత్రాలకు సంబంధించి ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే... ఈ ఆరు సినిమాల్లో నటించిన హీరోయిన్‌లంతా వెంకీతో క‌ల‌సి తొలిసారిగా వెండితెరపై సందడి చేసిన వారే కావ‌డం విశేషం.

Team TFNవాట్సాప్

షేర్