కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Venkatesh And Anil Ravipudi Movie

ట్యాగ్ · 6 కథనాలు

Venkatesh-Anil Ravipudi's Movie Begins Dubbing Work
సినిమా వార్తలు

వెంకీ-అనిల్ రావిపూడి మూవీ డబ్బింగ్ స్టార్ట్

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో రూపొందుతున్న క్రేజీ ఎంటర్‌టైనర్ #VenkyAnil03 షూటింగ్ పూర్తి కావస్తోంది. ఇప్పటికే దాదాపు 90% షూటింగ్ పార్ట్ పూర్తయింది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ గ్రిప్పింగ్ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామాలో వెంకటేష్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది.

Srikanth Mవాట్సాప్
Victory Venkatesh and Aishwarya Rajesh in Exotic Locations at Pollachi For Anil Ravipudi Film
షూటింగ్ అప్‌డేట్

వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ అప్‌డేట్

టాలీవుడ్‌ స్టార్ హీరో విక్టరీ వెంక‌టేష్, సక్సెస్‍ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో కొత్త చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు నిర్మాణంలో SVC58గా వస్తోన్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. మరో కథానాయికగా 'గుంటూరు కారం' ఫేమ్ మీనాక్షి చౌదరి కనిపించనుంది.

Srikanth Mవాట్సాప్
venkatesh joins the sets of anil ravipudi 3rd movie
సినిమా వార్తలు

అనిల్ షూట్ లో జాయిన్ అయిన వెంకీ మామ

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎఫ్2, ఎఫ్3 సినిమాలు రాగా అందులో ఎఫ్2 సినిమా మాత్రం సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు మూడోసారి ఇద్దరూ కలిసి రానున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా రానుంది. ఈసినిమాను రీసెంట్ గానే పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు కూడా.

TFN Adminవాట్సాప్
Venkatesh, Anil Ravipudi and SVC 58 Project Officially Launched Today
సినిమా వార్తలు

గ్రాండ్‌గా ప్రారంభమైన వెంకీ-అనిల్ రావిపూడి మూవీ

టాలీవుడ్‌ స్టార్ హీరో విక్టరీ వెంక‌టేష్ మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో కొత్త చిత్రం తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. మరో కథానాయికగా 'గుంటూరు కారం' ఫేమ్ మీనాక్షి చౌదరి కనిపించనుంది.

Srikanth Mవాట్సాప్
Meenakshii Chaudhary Joins For Venkatesh, Anil Ravipudi and SVC 58 Movie
సినిమా వార్తలు

వెంకీ-అనిల్ రావిపూడి సినిమాలో ఆ హీరోయిన్ కూడా

టాలీవుడ్‌లోని క్రేజీ కాంబినేషన్‌లలో ఒకటి స్టార్ హీరో విక్టరీ వెంక‌టేష్ మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి. వీరి కలయికలో ఇంతకుముందు వచ్చిన 'ఎఫ్‌ 2', 'ఎఫ్ 3' చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్‌లో కొత్త మూవీ రాబోతోంది. కాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
aishwarya rajesh on board for venkatesh and anil ravipudi movie
సినిమా వార్తలు

వెంకీ హీరోయిన్ ఫిక్స్

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎఫ్2, ఎఫ్3 సినిమాలు రాగా అందులో ఎఫ్2 సినిమా మాత్రం సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు మూడోసారి ఇద్దరూ కలిసి రానున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా రానుంది. ఇప్పటికే ఈసినిమా అధికారిక ప్రకటన కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటూ ట్రయాంగిల్ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా రానున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్