కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Varasudu

ట్యాగ్ · 9 కథనాలు

Vijay Thalapathy's Varasudu Movie OTT Release Date Fixed,Varasudu Movie Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Varasudu,Varasudu Movie,Varasudu Telugu Movie,Var
ఓటీటీ

వారసుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా వారిసు. తొలిసారిగా విజయ్ నేరుగా తెలుగులో నటించిన ఈ మూవీని వారసుడు పేరుతో సంక్రాంతి కానుకగా తమిళంలో జనవరి 11వ తేదీన అలానే తెలుగులో జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అందరికీ బాగా కనెక్ట్ అవ్వడంతో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. దాదాపు 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను సాధించింది.

TFN Adminవాట్సాప్
Actress Rashmika Mandanna Latest Gym Workout Video, Rashmika Mandanna Latest Gym Workout Video, Actress Rashmika Mandanna, Gym Workout Video, Thalapathy Vijay, Vijay, Rashmika Mandanna, Prabhu, R. Sarathkumar, Vijay Latest Movie, Vijay's Upcoming Mov
సినిమా వార్తలు

రష్మిక లేటెస్ట్ వర్కవుట్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక తెలుగు, తమిళ, హిందీ భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ పుష్ప :ది రైజ్ మూవీ లో రష్మిక అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. రష్మిక ప్రస్తుతం తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు, అల్లు అర్జున్ పుష్ప :ది రూల్ , రణ్ బీర్ కపూర్ యానిమల్, టైగర్ ష్రాఫ్ స్క్రూ ఢీలా బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందిన బాలీవుడ్ మూవీ మిషన్ మజ్ను విడుదలకు సిద్ధంగా ఉంది. పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా…

Team TFNవాట్సాప్
Vaarasudu Ranjithame Movie Song Gets Massive Response, Ranjithame Movie Song Gets Massive Response, Ranjithame Movie Song, Vaarasudu Movie Song, Vaarasudu Ranjithame Song, Thalapathy Vijay, Vijay, Rashmika Mandanna, Vamshi Paidipally, Vijay Latest Mo
సాంగ్

10 రోజుల్లో 5 కోట్ల వ్యూస్, 18 లక్షల లైక్స్ తో దూసుకుపోతోన్న వారసుడు రంజితమే

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , జయసుధ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది.

Team TFNవాట్సాప్
40 Million + Views for Varasudu Ranjithame Song, Varasudu Ranjithame Song, 40 Million + Views, Ranjithame Song Has 40 Million Views, Thalapathy Vijay, Vijay, Rashmika Mandanna, Vamshi Paidipally, Vijay Latest Movie, Vijay's Upcoming Movie, Vaarasudu,
సాంగ్

40 మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్‌లో వారసుడు రంజితమే సాంగ్‌

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , జయసుధ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది.

Team TFNవాట్సాప్
Rashmika selfie with Vijay and Kushboo from varisu sets, varisu sets selfie, Rashmika selfie with Vijay and Kushboo, Vijay and Kushboo, Thalapathy Vijay, Rashmika, Vamshi Paidipally, Vijay Latest Movie, Vijay's Upcoming Movie, Varasudu, Varasudu Movi
సినిమా వార్తలు

స్టార్ హీరో విజయ్ , ఖుష్బూ లతో రష్మిక సెల్ఫీ

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుందని మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , జయసుధ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది.

Team TFNవాట్సాప్
Movie Posters Unveiled On The Occasion of Diwali, Occasion of Diwali, Varasudu, Sir, Ravanasura, Samantha's Yashoda, Samantha, Varalaxmi Sarathkumar Unni Mukundan, Hareesh Narayan, K. Hari Shankar, Samantha Latest Movie, Samantha's Upcoming Movie, Ya
ఫస్ట్ లుక్

దీపావళి పండగ సందర్భంగా న్యూ మూవీస్ పోస్టర్స్ రిలీజ్

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ నవంబర్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.యశోద మూవీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన యశోద మూవీ పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Varasudu Movie Release Update, Thalapathy66, Vijay Latest Movie, Vijay's Upcoming Movie, Thalapathy Vijay, Rashmika Mandanna, Vamshi Paidipally, Dil Raju, Varasudu, Varasudu Telugu movie, Varasudu New Update, Varasudu Telugu Movie New Update, Varasud
సినిమా వార్తలు

దీపావళి కి వారసుడు మూవీ రిలీజ్ అప్ డేట్

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరిస్తున్న విషయం తెలిసిందే.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతున్న వారసుడు మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ మూవీ లో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ , జయసుధ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్‌ కానుంది.

Team TFNవాట్సాప్
vijay varasudu first single on diwali, varasudu first single on diwali, vijay varasudu first single, Thalapathy VIjay, Rashmika Mandanna, Vamshi Paidipally, VIjay Latest Movie, VIjay's Upcoming Movie, varasudu, varasudu Telugu movie, varasudu New Upd
సినిమా వార్తలు

వారసుడు ఫస్ట్ సింగిల్ పై థమన్ క్రేజీ అప్ డేట్

తమిళ్ స్టార్ హీరో విజయ్ ఈఏడాది బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈసినిమా అంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు తెలుగు సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని వచ్చేస్తున్నాడు. విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా వారసుడు. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకూ ఈసినిమా నుండి రిలీజైన పోస్టర్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Akkineni Nagarjuna Musical Blockbuster Varasudu Completes 27 Years
సినిమా వార్తలు

నాగార్జున ‘వారసుడు’కి 27 ఏళ్ళు

‘కింగ్’ నాగార్జున, దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. అలాంటి కాంబినేషన్‌లో తెరకెక్కిన తొలి చిత్రం ‘వారసుడు’. హిందీ సినిమా ‘ఫూల్ ఔర్ కాంటే’కి రీమేక్‌గా రూపొందిన ఈ మూవీలో నాగ్ సరసన నగ్మా నాయికగా నటించింది. నాగ్‌కి తండ్రిగా సూపర్ స్టార్ కృష్ణ కీలక పాత్రలో దర్శనమివ్వగా.. శ్రీకాంత్, బ్రహ్మానందం, బాబుమోహన్, దేవరాజ్, గుమ్మడి, తనికెళ్ళ భరణి, శరత్ సక్సేనా, బాల‌య్య‌, గీత, తిరుపతి ప్రకాష్, రవితేజ ముఖ్య భూమికలు పోషించారు. మురళీమోహన్ సమర్పణలో శ్రీ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై డి.కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Team TFNవాట్సాప్

షేర్