కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Varalakshmi Sarath Kumar

ట్యాగ్ · 7 కథనాలు

varalakshmi sarath kumar invites allu arjun to the wedding
సినిమా వార్తలు

పుష్ప కు జయమ్మ ఆహ్వానం

టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రస్తుతం పెళ్లి పనులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. నికోలాయ్ సచ్ దేవ్ అనే వ్యక్తితో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య తన నిశ్చితార్ధం మార్చిలో జరిగింది. జూలైలో వీరి వివాహం జ‌రుగ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న నేపథ్యంలో పెళ్లి పిలుపులతో బిజీ అయిపోయింది. ఇప్పటికే తెలుగు, తమిళ్ కు సంబంధించిన పలువురు సెలబ్రిటీలను కలిసి ఆహ్వాన పత్రికను అందించింది. ఆ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా పుష్పకు ఆహ్వానం అందింది. తాజాగా అల్లు, అర్జున్ ఇంకా అల్లు అరవింద్ ను తనకు కాబోయే భర్తతో కలిసి వెళ్లి పెళ్లి ఆహ్వాన పత్రికను…

TFN Adminవాట్సాప్
Hanuman Teaser Crosses 50 Million Views, Hanuman Teaser Gets 50 Million Views, 50 Million Views, Hanuman Teaser, Teja Sajja, Amritha Aiyer, Varalakshmi Sarath Kumar, Vinay Rai, K. Niranjan Reddy, Prasanth Varma, Teja Sajja Latest Movie, Teja Sajja Up
ట్రైలర్ & టీజర్

50 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోన్న హనుమాన్ మూవీ టీజర్

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా, అమృత అయ్యర్ ప్రధాన పాత్రలలో సూపర్ హీరో మూవీ హనుమాన్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హనుమాన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. హనుమాన్ మూవీ కి అనుదీప్ దేవ్, హరిగౌర, కృష్ణ శౌరభ్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Teja Sajjas Hanuman Movie Teaser Gets Super Response, Hanuman Movie Teaser Gets Super Response, Teja Sajjas Hanuman Movie Teaser, Teja Sajjas Hanuman Movie, Hanuman Movie Teaser, Teja Sajja, Amritha Aiyer, Varalakshmi Sarath Kumar, Vinay Rai, K Niran
ట్రైలర్ & టీజర్

హనుమాన్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమాలతో ఇప్పటికే డిఫరెంట్ గా విభిన్నంగా సినిమాలు తీస్తాడన్న పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు హనుమాన్ తో మరోసారి తన మార్క్ ను చూపించాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈసినిమా ఇంకా రిలీజ్ అవ్వకముందే కేవలం టీజర్ మాత్రమే ఒక్కసారిగా సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్
Varalakshmi Sarath Kumar’s New Movie Shoot Begins,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Varalakshmi Sarath Kumar,Actress Varalakshmi Sarath Kumar,Varalakshmi Sarath Kumar Latest Movi
షూటింగ్ అప్‌డేట్

వరలక్ష్మీ శరత్ కుమార్ ఓం శ్రీ కనకదుర్గ మూవీ షూటింగ్ ప్రారంభం

లంక ఫణిధర్ సమర్పణలో నెక్స్ట్ జెన్ పిక్చర్స్ బ్యానర్ పై లంక శశిధర్ దర్శకత్వంలో సుమంత్ సైలేంద్ర, మేఘా ఆకాష్ జంటగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోన్న చిత్రం "ఓం శ్రీ కనకదుర్గ" మూవీ పూజా కార్యక్రమాలను గురువారం హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగింది. ఈ మూవీ లో కనకదుర్గ అమ్మవారుగా వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్నారు. సీనియర్ నటుడు , నిర్మాత మురళీమోహన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత అంబికా కృష్ణ.. తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. నిర్మాత డి.యస్. రావు కెమెరా స్విచ్ఛాన్ చేయగా.., డైరెక్టర్…

Team TFNవాట్సాప్
Actress Varalakshmi Sarath Kumar Starrer Sabari Movie Launched,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Varalakshmi Sarath Kumar,Varalakshmi Sarath Kumar Sabari Movie,Sabari Movie
సినిమా వార్తలు

వరలక్ష్మి శరత్ కుమార్ సైకలాజికల్ థ్రిల్లర్ "శబరి"

పలు తమిళ , మలయాళ , కన్నడ మూవీస్ లో వరలక్ష్మి శరత్ కుమార్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. “తెనాలి రామకృష్ణ BABL” మూవీ తో వరలక్ష్మి టాలీవుడ్ లో అడుగుపెట్టారు. “క్రాక్ “, “నాంది ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ లో పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. వరలక్ష్మి ప్రస్తుతం 5 తమిళ , ఒక కన్నడ, “NBK107 “, “యశోద”, “హనుమాన్ “, “ఆద్య “మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Varalakshmi Sarath Kumar Moves To Hyderabad from Chennai,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Tollywood Big Buget Movies, Varalakshmi Sarath Kumar,Actress Varalakshmi Sarath
సినిమా వార్తలు

వరలక్ష్మి శరత్ కుమార్ చెన్నై టు హైదరాబాద్

“పోడాపోడి “మూవీ తో కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన వరలక్ష్మి శరత్ కుమార్ పలు తమిళ , మలయాళ , కన్నడ మూవీస్ తో తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. “తెనాలి రామకృష్ణ BABL” మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. “క్రాక్ “, “నాంది ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ లో పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. వరలక్ష్మి ప్రస్తుతం 5 తమిళ , ఒక కన్నడ, “NBK107 “, “యశోద”, “హనుమాన్ “, "ఆద్య "మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Team Yashoda wishes Varalakshmi Sarath Kumar a very Happy Birthday,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Varalakshmi Sarath Kumar,Actress Varalakshmi Sarath Kumar,Varalakshm
సినిమా వార్తలు

వరలక్ష్మికి 'యశోద' టీమ్ స్పెషల్ విషెస్

"పోడాపోడి "మూవీ తో కోలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన వరలక్ష్మి శరత్ కుమార్ పలు తమిళ , మలయాళ , కన్నడ మూవీస్ తో తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. "తెనాలి రామకృష్ణ BABL" మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. “క్రాక్ “, “నాంది ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం 5 తమిళ , ఒక కన్నడ, "NBK107 ", "యశోద", "హనుమాన్ "మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్