కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Valimai

ట్యాగ్ · 45 కథనాలు · పేజీ 3

Thala Ajith Most Awaited Film Valimai To Hit Theatres In 2021
సినిమా వార్తలు

అజిత్ ‘వలిమై’ ఆగ‌మ‌నం అప్పుడేనా?

‘నేర్‌కొండ పార్‌వై’(బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ `పింక్`కి త‌మిళ్ వెర్ష‌న్) వంటి విజయవంతమైన చిత్రం త‌రువాత కోలీవుడ్ స్టార్ అజిత్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హెచ్.వినోద్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం ‘వలిమై’. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అజిత్‌కి జోడిగా 'కాలా' ఫేమ్ హ్యూమా ఖురేషి న‌టిస్తోంది. ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి యువ‌న్ శంక‌ర్ రాజా బాణీలు సమకూరుస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తొలుత ఈ చిత్రాన్ని 2020 దీపావళికి లేదంటే 2021 సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేశారు. కోలీవుడ్ స‌ర్కిల్స్‌ క‌థ‌నాల ప్ర‌కారం.. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

డిఫరెంట్ యాక్షన్ సీన్స్ తో "వాలిమై"

బోనీ కపూర్ మూవీస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "తీరన్ అధిగారం ఒండ్రు " , "నెర్కొండ పార్వై " మూవీస్ ఫేమ్ హెచ్ వినోత్ దర్శకత్వంలో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో కోలీవుడ్ లో దూసుకుపోతున్న స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా యాక్షన్ ఎంటర్ టైనర్ "వాలిమై" తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో హుమా ఖురేషి, యామీ గౌతమ్ కథానాయికలు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Thala Ajith Once Again To Play Dual Role For His Upcoming Movie Valimai
సినిమా వార్తలు

మ‌రోసారి అజిత్ ద్విపాత్రాభిన‌యం?

గ‌త ఏడాది ‘నేర్కొండ పార్వై’ (బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `పింక్`కి త‌మిళ్ వెర్ష‌న్) చిత్రంతో మంచి విజ‌యాన్ని అందుకున్నారు కోలీవుడ్ స్టార్ అజిత్, ద‌ర్శ‌కుడు హెచ్.వినోద్. కాగా, ప్ర‌స్తుతం వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో `వ‌లిమై` పేరుతో మ‌రో సినిమా రూపొందుతోంది. ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ క‌పూర్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌లో అజిత్‌కి జంట‌గా హ్యూమా ఖురేషి న‌టిస్తోంది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీత‌మందిస్తున్నాడు. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో అజిత్ ద్విపాత్రాభిన‌యంతో అల‌రించ‌నున్నాడ‌ని సమాచారం.

Team TFNవాట్సాప్
Valimai,Navdeep Joins the Cast Of Ajith Starrer Valimai,Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Thala Ajith Valimai,Ajith,Navdeep,Ajith Upcoming Movie Valimai,Thala Ajith Latest News 2020,Navdeep Ne
సినిమా వార్తలు

తమిళ మూవీ లో విలన్ గా నవదీప్

"జై " మూవీ తో నవదీప్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. నవదీప్ నటించిన గౌతమ్ SSC , చందమామ, ఆర్య 2, ధృవ, నేనేరాజు నేనే మంత్రి, అల .. వైకుంఠపురములో .. మూవీస్ ఘనవిజయం సాధించాయి. నవదీప్ కొన్ని తమిళ మూవీస్ లో కూడా నటించారు. నవదీప్ ఇప్పుడు ఒక కొత్త అవతారం ఎత్తారు. ఒక తమిళ మూవీ లో ప్రతినాయకుడిగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Actor Kartikeya Gummakonda Turns Villain For Valimai
సినిమా వార్తలు

"వాలిమై"తమిళ మూవీ లో విలన్ గా టాలీవుడ్ హీరో ?

జీ స్టూడియోస్, బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ మూవీస్ "తీరం అధిగారం ఒండ్రు"," నెర్కొండ పార్వై " ఫేమ్ హెచ్. వినోత్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ అజిత్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ "వాలిమై" తమిళ మూవీ దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్

షేర్