కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Upendra Upcoming Movie

ట్యాగ్ · 6 కథనాలు

Bollywood Star Hero Aamir Khan Praises Upendra’s UI The Movie Trailer
ట్రైలర్ & టీజర్

ఉపేంద్ర 'యూఐ' ట్రైలర్‌పై అమీర్ ఖాన్ ప్రశంసలు

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ మూవీ 'యూఐ' తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేసింది ఈ చిత్రం. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని U/A సర్టిఫికేట్ అందుకుంది. ఈ క్రమంలో డిసెంబర్ 20న విడుదల కావడానికి రెడీ అయ్యింది.

Srikanth Mవాట్సాప్
Real Star Upendra's UI Movie Gets UA Certificate
సినిమా వార్తలు

యూఐ సెన్సార్ పూర్తి.. తెలుగులో రిలీజ్ చేసేది ఎవరంటే?

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ 'UI ది మూవీ' చిత్రంతో రాబోతున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. రీసెంట్‌గా రిలీజ్ చేసిన వార్నర్ వీడియో ట్రెమండస్ రెస్పాన్స్‌తో సినిమాపై హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Upendra Interesting Comments On Telugu Film Industry,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Upendra,Upendra Movies,Upendra New Movie,Upendra Latest Movie,Upendra Upcoming Movi
సినిమా వార్తలు

టాలీవుడ్ పై ఉపేంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్

శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్ చంద్రు దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా పీరియాడికల్ గ్యాంగ్ స్టార్ యాక్షన్ థ్రిల్లర్ కబ్జ కన్నడ మూవీ మార్చి 17వ తేదీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. కిచ్చా సుదీప్, శ్రియ కీలక పాత్రలలో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. కబ్జ మూవీ డబ్బింగ్ వెర్షన్ ను తమ బ్యానర్స్ రుచిర ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్ సినిమాస్ తో రిలీజ్ చేస్తున్నట్టుగా హీరో నితిన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Upendra Kabzaa Telugu States Rights Grabbed By Nithin,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Kabzaa,Kabzaa Movie,Kabzaa Telugu Movie,Kabzaa Update,Kabzaa Updates,Kabzaa Movie
సినిమా వార్తలు

నితిన్ స్వంత బ్యానర్స్ పై పాన్ ఇండియా మూవీ కబ్జ రిలీజ్

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలలో బిజీగా ఉండగా ఈ చిత్రాలతో పాటుగా తాను తెలుగు రాష్ట్రాలలో పలు చిత్రాలు డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాడన్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం విక్రమ్ తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను రిలీజ్ చేయగా ఆ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యి భారీ లాభాలు కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడు నితిన్ మరో భారీ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు.

Team TFNవాట్సాప్
Upendra Emotional Words about Megastar Chiranjeevi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Upendra,Hero Upendra,Upendra Emotional Words About Chiranjeevi,Upendra About Chiranjeev
సినిమా వార్తలు

చిరంజీవి గారిని డైరెక్ట్ చేయలేకపోయా.. ఆ బాధ ఇంకా ఉంది..!

మెగాస్టార్ చిరంజీవి.. సినీ పరిశ్రమలో ఉన్న ఎంతో మందికి స్పూర్తిదాయకమైన పేరు. కేవలం చిరును చూసే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. హీరోలు, టెక్నీషియన్స్, డైరెక్టర్లు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది. ఇప్పుడున్న యంగ్ హీరోస్ కూడా ఎంతో మంది చిరు ఇన్ఫిరేషన్ తో వచ్చిన వాళ్లే. మరి అలాంటి చిరంజీవితో సినిమా చేయాలని ఎవరికి మాత్రం ఉండదు. అయితే ఆ అదృష్టం అనేది మాత్రం కొంత మందికే దక్కుతుంది. అలాంటి అదృష్టమే ఓ విలక్షణ నటుడికి వచ్చినా ఆ అవకాశం చేజారిపోయిందట.. చిరుతో సినిమా చేయనందుకు ఇప్పటికీ బాధ ఉంది అంటున్నాడు. మరి ఆ విలక్షణ నటుడు ఎవరనుకుంటున్నారా.. మరెవరో కాదు కన్నడ స్టార్ హీరో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నవంబర్ 18 వ తేదీ ఉపేంద్ర "కబ్జ"మూవీ ప్రారంభం

దేశ వ్యాప్తంగా అభిమానులున్న నటుడు, నిర్మాత, దర్శకుడు ఉపేంద్ర ఒక కొత్త మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్. చంద్రు దర్శకత్వంలో శాండల్ వుడ్ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా అండర్ వరల్డ్ నేపథ్యం లో రూపొందనున్న మాస్ ఎంటర్ టైనర్ కబ్జ మూవీ షూటింగ్ నవంబర్ 18 వ తేదీ ప్రారంభం కానుంది. బెంగుళూరు, ముంబై, మధురై , మంగుళూరు లలో ఈ మూవీ చిత్రీకరణ జరుపుకోనుంది.

Team TFNవాట్సాప్

షేర్