టాలీవుడ్ పై ఉపేంద్ర ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Upendra Interesting Comments On Telugu Film Industry,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Upendra,Upendra Movies,Upendra New Movie,Upendra Latest Movie,Upendra Upcoming Movie,Upendra New Movie Updates,Upendra Latest Movie Updates,Upendra Movie Updates,Upendra Movie News,Upendra New Projects,Upendra Latest Projects,Upendra Upcoming Projects,Upendra Next Projects,Upendra Latest News,Upendra Movie Updates,Upendra Comments On Telugu Film Industry,Upendra On Telugu Film Industry,Upendra About Telugu Film Industry,Upendra About TFI,Upendra Interesting Comments On TFI,Upendra Comments On TFI,Upendra On TFI

శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్ చంద్రు దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా పీరియాడికల్ గ్యాంగ్ స్టార్ యాక్షన్ థ్రిల్లర్ కబ్జ కన్నడ మూవీ మార్చి 17వ తేదీ పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ కానుంది. కిచ్చా సుదీప్, శ్రియ కీలక పాత్రలలో నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. కబ్జ మూవీ డబ్బింగ్ వెర్షన్ ను తమ బ్యానర్స్ రుచిర ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్ సినిమాస్ తో రిలీజ్ చేస్తున్నట్టుగా హీరో నితిన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కబ్జ మూవీ టైటిల్ సాంగ్‌ను శ‌నివారం హైద‌రాబాద్‌లో మేకర్స్ విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఉపేంద్ర‌, శ్రియా శ‌ర‌న్, డైరెక్ట‌ర్ ఆర్‌.చంద్రు స‌హా టీమ్ స‌భ్యులంద‌రూ పాల్గొన్నారు. క‌న్న‌డ రియ‌ల్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ కబ్జ సినిమా రిలీజ్ తర్వాత తన టీమ్ గురించి మాట్లాడుతాననీ.. ఇప్పుడు చంద్రు గురించి మాత్ర‌మే మాట్లాడుతాననీ.. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన త‌ర్వాత క‌రోనా కూడా వ‌చ్చిందనీ.. అయితే చంద్రు వెన‌క్కి త‌గ్గ‌లేదనీ.. మూడేళ్లు క‌ష్ట‌ప‌డి భ‌గీర‌థుడిలా క‌బ్జ సినిమాను ఇక్క‌డి వ‌ర‌కు తీసుకొచ్చారనీ.. ఓ టీమ్‌గా అంద‌రినీ క‌లుపుకుంటూ ఓ ప‌ట్టుద‌ల‌తో ఇక్క‌డి వ‌ర‌కు చంద్రు వ‌చ్చారనీ.. శ్రియా శ‌ర‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు అంద‌రి స్టార్స్‌తో యాక్ట్ చేశారనీ.. ఇప్పుడు తనతో యాక్ట్ చేయటం చాలా హ్యాపీగా ఉందనీ.. అలాగే జానీ మాస్ట‌ర్‌ కూడా అని.. తాను తెలుగు ఇండ‌స్ట్రీని చూసి నేర్చుకుని, రాసుకుని సినిమాలు చేశాననీ.. మీ అంద‌రి స‌పోర్ట్‌కి థాంక్స్‌ అనీ.. మార్చి 17న ఇండియానే కాదు.. గ్లోబ‌ల్‌ను క‌బ్జ చేయ‌బోతున్నామనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + twenty =