కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

The Girlfriend

ట్యాగ్ · 8 కథనాలు

The Girlfriend Roars Past 10 Days with Strong Collections
బాక్సాఫీస్

ది గర్ల్ ఫ్రెండ్ 10 డేస్ కలెక్షన్స్

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ డ్రామా 'ది గర్ల్ ఫ్రెండ్' నవంబర్ 7న విడుదలై బస్టర్ దిశగా దూసుకుపోతుంది. రెండో వారంలో కూడా ఈసినిమా సాలిడ్ హోల్డ్ కొనసాగిస్తూ కలెక్షన్స్ రాబట్టుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా బ్రేక్ ఈవెన్ కూడా క్రాస్ చేయడంతో బయ్యర్లకు మంచి లాభాలను తీసుకొస్తుంది.10 రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ ప్రపంచ వ్యాప్తంగా 28.2 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఫుల్ రన్ లో 35కోట్ల మార్క్ ను క్రాస్ చేసే ఛాన్స్ లేకపోలేదు.

Mahender Reddyవాట్సాప్
Censor Formalities Completed for The Girlfriend
సినిమా వార్తలు

ది గర్ల్ ఫ్రెండ్ సెన్సార్ కంప్లీట్

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ డ్రామా 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధంగా ఉంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఈ చిత్రం 2 గంటల 18 నిమిషాల రన్ టైం తో థ ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.సినిమా విజయంపై అయితే టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా వుంది.

Mahender Reddyవాట్సాప్
The Girlfriend Team Drops Third Single
సినిమా వార్తలు

ది గర్ల్ ఫ్రెండ్ థర్డ్ సింగిల్ రిలీజ్

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో నటించిన సినిమా ది గర్ల్‌ఫ్రెండ్. ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్ , సాంగ్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ రోజు మూడో సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు.లాయి లే అంటూ సాగె ఈ పాట మెలోడియస్ గా ఉంది. కపిల్ కపిలాన్ వోకల్స్ , హేషమ్ అబ్దుల్ వాహబ్ ట్యూన్స్ సాంగ్ ని రీపీట్ మోడ్ లో వినేలా చేశాయి.రాకేందు మౌళి ఈ పాటను రచించాడు.

Mahender Reddyవాట్సాప్
The Girlfriend Trailer Date Fixed
ట్రైలర్ & టీజర్

ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ డేట్ ఫిక్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా రొమాంటిక్ యాక్షన్-కామెడీ చిత్రం 'ది గర్ల్‌ఫ్రెండ్'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఈసినిమా ట్రైలర్ విడుదల తేదీ ఖరారైంది.థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నెల అక్టోబర్ 25న విడుదల చేయబోతున్నారు.

Mahender Reddyవాట్సాప్
The Girlfriend Teaser Song Audio Out Now
ట్రైలర్ & టీజర్

రష్మిక 'ది గర్ల్‌ఫ్రెండ్' టీజర్ సాంగ్ రిలీజ్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న కెరీర్ ప్రస్తుతం జోరుమీదుంది. వరుస విజయాలతో అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఆమె నటించిన గత రెండు చిత్రాలు 'పుష్ప 2: ది రూల్' మరియు 'ఛావా' బ్లాక్ బస్టర్స్ అనిపించుకున్నాయి. ప్రస్తుతం రష్మిక 'ది గర్ల్ ఫ్రెండ్' అనే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. ట్యాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి ఆమెకు జోడీగా కనిపించనున్నాడు.

Srikanth Mవాట్సాప్
Rashmika Mandanna's The Girlfriend Teaser Released
ట్రైలర్ & టీజర్

రష్మిక మందన్న 'ది గర్ల్‌ఫ్రెండ్' టీజర్ వచ్చేసింది

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా 'పుష్ప 2: ది రూల్' చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక తాజాగా ఆమె టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టితో కలిసి 'ది గర్ల్ ఫ్రెండ్' అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Srikanth Mవాట్సాప్
Rashmika Mandanna’s The Girlfriend Teaser Update
ట్రైలర్ & టీజర్

రష్మిక మందన్న 'ది గర్ల్‌ఫ్రెండ్' టీజర్ అప్‌డేట్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. కాగా వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉంది.

Srikanth Mవాట్సాప్
Director Sukumar Praises Rashmika Mandanna's The Girlfriend Movie Teaser
ట్రైలర్ & టీజర్

ది గర్ల్ ఫ్రెండ్ టీజర్‌పై సుకుమార్ ప్రశంసలు

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్