
ట్యాగ్ · 6 కథనాలు


ఆగష్ట్ 15 కు తంగలాన్ రిలీజ్ ప్లాన్?

విక్రమ్ తంగలాన్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టే?

తంగలాన్- విక్రమ్ బర్త్ డే కి రిలీజ్ అనౌన్స్ మెంట్

తంగలాన్ వచ్చేది అప్పుడే

ఫైనల్లీ తంగలాన్ రిలీజ్ డేట్ ఫిక్స్

అఫీషియల్- తంగలాన్ రిలీజ్ డేట్ వచ్చేసింది
పాత్ర కోసం ఎంత రిస్క్ అయినా చేసే హీరోలు కొంతమందే ఉంటారు. వారిలో తమిళ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. శివ పుత్రుడు నుండి ఆయన చేస్తున్న పాత్రల్లో వేరియేషన్స్ ను చూస్తే అర్థమవుతుంది. సినిమాకు అవసరమైతే ఎలాంటి మేకోవర్ చేసుకోడానికి అయినా రెడీ అయిపోతాడు. ఇప్పుడు మరోసారి అలాంటి పాత్రతోనే రాబోతున్నాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో కోలార్ ఫీల్డ్స్ నేపథ్యంలో ఈసినిమాను రూపొందించారు. ఈసినిమాలో విక్రమ్ కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమా నుండి ఇప్పటికే వచ్చిన…

ఆగష్ట్ 15 కు తంగలాన్ రిలీజ్ ప్లాన్?
విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఈ సినిమా వస్తుంది. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

విక్రమ్ తంగలాన్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టే?
విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా నుండి తంగలాన్ గ్లింప్స్తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ ను ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అవి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

తంగలాన్- విక్రమ్ బర్త్ డే కి రిలీజ్ అనౌన్స్ మెంట్
తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి తిరుగులేని స్థానాన్ని దక్కించుకున్న విలక్షణ నటుడు చియాన్ విక్రమ్. తన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యత ఉండేలా చూసుకుంటాడు. ఇక రీసెంట్ గానే పొన్నియన్ 2 సెల్వన్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు చియాన్ విక్రమ్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్.

తంగలాన్ వచ్చేది అప్పుడే
విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఈ సినిమా వస్తుంది. పీరియాడిక్ యాక్షన్ సినిమాగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కార్మికుల కోసం పోరాడే యోధుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

ఫైనల్లీ తంగలాన్ రిలీజ్ డేట్ ఫిక్స్
పా రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లోని గనుల్లో పనిచేసే కార్మికుల జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. నిజానికి షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సింది. కానీ మధ్యలో విక్రమ్ గాయపడటంతో కాస్త ఆలస్యమైంది. ఇప్పుడు దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేయగా వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చి సినిమాపై ఆసక్తిని పెంచాయి.