కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Trailers

ట్యాగ్ · 6 కథనాలు

Chiranjeevi Launches Vasantha Kokila Movie Trailer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vasantha Kokila,Vasantha Kokila Movie,Vasantha Kokila Telugu Movie,Vasantha Kokila Up
ట్రైలర్ & టీజర్

మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ అయిన వసంత కోకిల మూవీ ట్రైలర్

ముద్రాస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్లపై రమణన్ పురుషోత్తమ దర్శకత్వంలో జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు బాబీ సింహా , కశ్మీర పరదేశి జంటగా తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ వసంత ముల్లై తమిళ మూవీ ఫిబ్రవరి 10 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు , కన్నడ వెర్షన్స్ వసంతకోకిలా టైటిల్ తో 10 వ తేదీ రిలీజ్ కానున్నాయి.నలభై ఏళ్ల క్రితం కమల్‌ హాసన్‌, శ్రీదేవి నటించిన సూపర్‌ హిట్‌ వసంతకోకిల`టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కడం విశేషం. ఇప్పటికేచిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌, సాంగ్స్ ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Bheemla Nayak New Trailer Out Now,Bheemla Nayak Release Trailer,Bheemla Nayak Movie Release Trailer,Pawan Kalyan Bheemla Nayak Release Trailer, Bheemla Nayak's Release Trailer,Bheemla Nayak Trailer,2022 Telugu Trailers,2022 Latest Telugu Movie Traile
ట్రైలర్ & టీజర్

"భీమ్లా నాయక్ " మూవీ రిలీజ్ ట్రైలర్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ భారీ ఎత్తున రిలీజ్ కానుంది. “భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందించారు. “భీమ్లా నాయక్”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Bheemla Nayak Movie Trailer Out Now,Bheemla Nayak Trailer,2022 Telugu Trailers,2022 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2022,Latest Telugu Trailers,Latest Telugu Movies 2022,Telugu Filmnagar,New Telugu Movies 2022,Latest Telugu M
ట్రైలర్ & టీజర్

"భీమ్లా నాయక్ "మూవీ ట్రైలర్ రిలీజ్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఫిబ్రవరి 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. “భీమ్లా నాయక్”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , గ్లింప్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Hey Sinamika Trailer Out Now,2022 Latest Telugu Movie Trailer,2022 Telugu Trailers,Aditi Rao Hydari,Aditi Rao Hydari Movies,Brinda,Dulquer Salmaan,Dulquer Salmaan Hey Sinamika,Dulquer Salmaan Hey Sinamika Movie,Dulquer Salmaan Hey Sinamika Movie Trai
ట్రైలర్ & టీజర్

'హే సినామిక' ట్రైలర్ రిలీజ్

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కి కేరళలోనే కాదు మహానటి సినిమా తరువాత ఇక్కడ కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే ఆయన చేసిన సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆయన చేసిన ‘కురుప్’ సినిమాను ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి వచ్చేస్తున్నారు. మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా హే సినామిక. ప్రముఖ కొరియోగ్రాఫర్ బృంద ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. దీంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి పోస్టర్లు…

TFN Adminవాట్సాప్
DJ Tillu Movie Trailer Out Now,DJ Tillu Theatrical Trailer,Siddhu,Neha Shetty,Vimal Krishna,S Naga Vamsi,Thaman S,Official Trailer of DJ Tillu,DJ Tillu,DJ Tillu Movie,DJ Tillu Telugu Movie,DJ Tillu Updates,DJ Tillu Update,DJ Tillu Movie Update,DJ Til
ట్రైలర్ & టీజర్

'డీజే టిల్లు' ట్రైలర్ రిలీజ్

యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం ' డీజే టిల్లు'. ఇక ఈసినిమా కూాడా సంక్రాంతికి రిలీజ్ కావాలి అన్నీ సినిమాల్లాగే కరోనా వల్ల పరిస్థితులు బాలేకపోవడంతో రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పాటలు, టీజర్ రిలీజ్ చేయగా అవి సినిమాపై మంచి అంచనాలే పెంచేశాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ట్రైలర్ ను చూస్తుంటే ఫుల్ యూత్ ఎంటర్ టైన్ మెంట్ అని అర్థమవుతుంది. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ తో పాటు యూత్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ ట్రైలర్ లో ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ యాసలో సిద్ధు చెప్పిన డైలాగ్స్ అయితే అదిరిపోయాయి. సాయి…

TFN Adminవాట్సాప్
Enemy Movie Trailer Is Out,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,2021 Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Telugu Trailers,New Telugu Movies 2021,
ట్రైలర్ & టీజర్

విశాల్ 'ఎనిమి' ట్రైలర్ రిలీజ్

హిట్లు ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు తమిళ్ స్టార్ హీరో విశాల్. ఇప్పటికే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఎనిమి సినిమా కూడా ఒకటి. విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఎనిమి’. వాడు వీడు సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. ఇక ఈసినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఎప్పటినుండో చిత్రయూనిట్ మొదలుపెట్టింది కూడా. దీనిలో భాగంగానే ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌ మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు…

TFN Adminవాట్సాప్

షేర్