
ట్యాగ్ · 8 కథనాలు


టాలీవుడ్కు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండ్ల గణేష్

సినీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలనచిత్ర కార్మికుల సంక్షేమానికి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. నిన్న యూసఫ్ గూడలోని పోలీస్ లైన్స్ లో సినీ కార్మికులు ఏర్పాటు చేసిన అభినందన సభ గ్రాండ్ గా జరిగింది.ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డిని గజమాలతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.

అలా చేస్తేనే టికెట్ ధరల పెంపు :సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలనచిత్ర కార్మికుల సంక్షేమానికి సంబంధించి కీలకమైన ప్రకటన చేశారు. నిన్న యూసఫ్ గూడలోని పోలీస్ లైన్స్ లో సినీ కార్మికులు ఏర్పాటు చేసిన అభినందన సభ గ్రాండ్ గా జరిగింది.టి ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డిని గజ మాలతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నారా రోహిత్ .. తన పెళ్లికి ఆహ్వానించిన హీరో
టాలీవుడ్ హీరో నారా రోహిత్ వివాహం నటి శిరీష లేళ్లతో అంగరంగ వైభవంగా జరగనుంది. అక్టోబర్ 30న హైదరాబాద్లో వీరి పెళ్లి వేడుకకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నేపథ్యంలో వివాహ పనుల్లో బిజీగా ఉన్న రోహిత్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన పెళ్లికి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్కు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టాలీవుడ్కు కీలక సూచన చేశారు. ఇకపై సినిమాల విడుదల సందర్భంగా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి కోసం వచ్చే నిర్మాతలు తప్పనిసరిగా ఒక పని చేయాలంటూ పలు షరతులు విధించారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్పై సినిమాలలో అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ కొత్త గైడ్ లైన్ ఇచ్చింది.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మాత బెల్లంకొండ సురేష్
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నిర్మాత బెల్లంకొండ సురేష్ అలాగే టాలీవుడ్ నుంచి కూడా పలువురు ప్రముఖులు నూతన ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బండ్ల గణేష్
తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలు ఆయనను కలిసి అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే టాలీవుడ్ నుంచి కూడా పలువురు ప్రముఖులు నూతన ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తదితరులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ క్రమంలో తాజాగా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన నాగార్జున, మహేష్ బాబు
టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా గురువారం (డిసెంబర్ 7, 2023) ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నిన్న కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై రేవంత్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే ఆయనతో పాటు 11 మంది నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు పాల్గొన్నారు. వీరితోపాటు మరికొందరు…

కిన్నెర మొగిలయ్య కు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్..!
దర్శనం మొగిలయ్య అలియాస్ కిన్నెర మొగిలయ్య.. ఈ పేరు గత కొద్దికాలంగా ఎవరికీ తెలీదు.. కానీ ఎప్పుడైతే భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడాడో అప్పటినుండి తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. భీమ్లానాయక్ లో తను పాడిన పాటకు ఎంత క్రేజ్ వచ్చిందో కూడా చూశాం. ఆడా లేడు మియా సాబ్.. ఈడా లేడు మియా సాబ్ అని మొగిలయ్య పాడే పాటను ఈసినిమాకోసం కాస్త లిరిక్స్ మార్చారు. అయితే ఈపాటలో ఉన్న సహజత్వం పోకుండా ఉండాలని తన చేతే పాడించారు భీమ్లానాయక్ మేకర్స్. ఇక మొగిలయ్య ఆపాట పాడకుండా ఉంటే అంత క్రేజ్ వచ్చేది కాదేమో. తన గొంతే పాటకు ప్రాణం పోసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాట పాపులర్ అయ్యాక పవన్…