కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tamannaah Bhatia Latest News

ట్యాగ్ · 28 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

తమన్నా యోగాసనాలు

కరోనా వైరస్ ప్రజల దైనందిక జీవితాలపై అత్యంత ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ ప్రజల ధన, ప్రాణ నష్టాలకు గురిచేస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పరిశుభ్రత, సామజిక దూరం పాటిస్తూ ఈ వైరస్ ను కట్టడి చేయవచ్చు. ఇప్పటికే మాల్స్, థియేటర్స్, షూటింగ్స్ రద్దు చేశారు . ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా, సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీస్ కూడా స్వీయ గృహ నిర్బంధం లో ఉంటున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Tamannaah Bhatia Teams Up With Ravi Teja After Bengal Tiger,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ravi Teja,Tamannaah Bhatia,Tamannaah Bhatia Latest News,Ravi Teja Latest News,Tamannaah Bhatia New Mo
సినిమా వార్తలు

మ‌రోసారి మాస్ మ‌హారాజాతో మిల్కీ బ్యూటీ?

`బెంగాల్ టైగ‌ర్` (2015) చిత్రంలో తొలిసారి జంట‌గా న‌టించి అల‌రించారు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. క‌ట్ చేస్తే.. ఐదేళ్ళ త‌రువాత ఈ ఇద్ద‌రు మ‌రోమారు జోడీక‌ట్ట‌బోతున్నార‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `సినిమా చూపిస్త మావ‌`, `నేను లోక‌ల్` చిత్రాల దర్శ‌కుడు త్రినాథ‌రావ్ న‌క్కిన డైరెక్ష‌న్ లో ర‌వితేజ ఓ అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్ టైన‌ర్ చేయ‌నున్నాడు. మే నుండి సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ర‌వితేజకి జోడీగా త‌మ‌న్నా న‌టిస్తుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. త్వ‌ర‌లోనే త‌మ‌న్నా ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

శాకాహారి గా మారిన హీరోయిన్ తమన్నా

స్టార్ హీరోయిన్స్ తెర మీద ఫిట్ , స్ట్రాంగ్, నాజూకుగా కనపడడానికి శాకాహారులుగా మారుతున్న విషయం తెలిసిందే. రకుల్ ప్రీత్ సింగ్ వేగన్ గా మారిన తరువాత ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న తమన్నా వేగన్ గా మారారు. తమన్నా శాకాహారి గా మారిన తరువాత స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
Those Two Books Changed My Lifestyle Says Tamannaah Bhatia
సినిమా వార్తలు

రెండు బుక్స్ తో లైఫ్ స్టైల్ మారిపోయింది - తమన్నా

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా 2019 సంవత్సరంలో రెండు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. "F 2" మూవీ లో చిలిపిగా, "సైరా నరసింహా రెడ్డి" మూవీ లో త్యాగశీలిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మిల్కీ బ్యూటీ తమన్నా న్యూ జర్నీ

శ్రీ (2005) సక్సెస్ ఫుల్ మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన మిల్కీ బ్యూటీ తమన్నా తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. బాలీవుడ్ లో కూడా విజయ కేతనం ఎగరవేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన "సైరా నరసింహా రెడ్డి" మూవీ లో పెర్ఫార్మెన్స్ కు తమన్నా ప్రేక్షకుల ప్రశంసలు అందుకొన్నారు. తమన్నా నటించిన "దటీజ్ మహాలక్ష్మి" మూవీ రిలీజ్ కు సిద్ధం గా ఉంది. "బోలే చూడియాన్" హిందీ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది.

Team TFNవాట్సాప్
సాంగ్

‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ ఇంట్రో సాంగ్‌లో త‌మ‌న్నా

ఒక‌ వైపు కథానాయికగా రాణిస్తూనే, మరోవైపు ప్ర‌త్యేక గీతాల్లోనూ సంద‌డి చేస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇప్పటికే పలు చిత్రాల్లో తన నృత్యాల‌తో మురిపించిన‌ ఈ టాలెంటెడ్ బ్యూటీ... త్వ‌ర‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడనుంది.

Team TFNవాట్సాప్
#TamannaahBhatia, Latest Telugu Movies News, Tamannaah Bhatia Has Interesting Role In #Gopichand28, Tamannaah Bhatia Latest News, Tamannaah Bhatia New Movie News, Tamannaah Bhatia Next Film Updates, Tamannaah Bhatia Next Project Details, Tamannaah Bh
సినిమా వార్తలు

కబడ్డీ కోచ్ క్యారెక్టర్

పవన్ కుమార్ సమర్పణ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ స్టార్ గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా భారీ బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో స్పోర్ట్స్ డ్రామా సిటీమార్ మూవీ రూపొందనుంది.కబడ్డీ నేపథ్యం లో రూపొందనున్న ఈ మూవీ లో తమన్నా కబడ్డీ మహిళా కోచ్ గా నటించనున్నారు. కబడ్డీ ఆటకుసంబంధించిన టెక్నిక్స్ ,వర్డ్స్ తమన్నా నేర్చుకొంటున్నారని , కోచ్ గా కనిపించడానికి తగిన బాడీ లాంగ్వేజ్ కై తమన్నా ట్రైనింగ్ తీసుకొంటున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
Tamannaah Is Back With A Bang,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Tamannaah Bhatia Latest News,Tamannaah Bhatia New Movie Updates,Actress Tamannaah Bhatia Next Film Updates,Heroine Tamannaah Bhati
సినిమా వార్తలు

మ‌ళ్ళీ ట్రాక్‌లోకి వ‌చ్చిన త‌మ‌న్నా

కథానాయిక‌గా త‌మ‌న్నాది ప‌ద‌మూడేళ్ళ న‌ట ప్ర‌స్థానం. ఈ ప్ర‌యాణంలో... తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో న‌టించి ఆ యా ప‌రిశ్ర‌మ‌ల్లో త‌న‌దైన ముద్ర వేసింది ఈ మిల్కీ బ్యూటీ. అయితే... గ‌త కొంత‌కాలంగా త‌మ‌న్నాకి అంత‌గా టైమ్ క‌ల‌సిరావ‌డం లేద‌నే చెప్పాలి. `బాహుబ‌లి - ది బిగినింగ్‌` వంటి సంచ‌ల‌న విజ‌యం త‌రువాత త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టించిన ప‌లు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. `బాహుబ‌లి - ది కంక్లూజ‌న్‌` చిత్రంలో అయితే ఆమెది దాదాపు అతిథి పాత్రే. ఈ నేప‌థ్యంలో... విజ‌యం కోసం చెకోర ప‌క్షిలా ఎదురుచూస్తున్న ఈ బ్యూటీకి... సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఎఫ్ 2` ఘ‌న‌విజ‌యాన్ని…

Team TFNవాట్సాప్

షేర్