మ‌రోసారి మాస్ మ‌హారాజాతో మిల్కీ బ్యూటీ?

Tamannaah Bhatia Teams Up With Ravi Teja After Bengal Tiger,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ravi Teja,Tamannaah Bhatia,Tamannaah Bhatia Latest News,Ravi Teja Latest News,Tamannaah Bhatia New Movie With Ravi Teja,Tamannaah Bhatia Upcoming Film With Ravi Teja

`బెంగాల్ టైగ‌ర్` (2015) చిత్రంలో తొలిసారి జంట‌గా న‌టించి అల‌రించారు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. క‌ట్ చేస్తే.. ఐదేళ్ళ త‌రువాత ఈ ఇద్ద‌రు మ‌రోమారు జోడీక‌ట్ట‌బోతున్నార‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `సినిమా చూపిస్త మావ‌`, `నేను లోక‌ల్` చిత్రాల దర్శ‌కుడు త్రినాథ‌రావ్ న‌క్కిన డైరెక్ష‌న్ లో ర‌వితేజ ఓ అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్ టైన‌ర్ చేయ‌నున్నాడు. మే నుండి సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ర‌వితేజకి జోడీగా త‌మ‌న్నా న‌టిస్తుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. త్వ‌ర‌లోనే త‌మ‌న్నా ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్ర‌స్తుతం `క్రాక్`తో పాటు ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్ లో ఓ సినిమా చేస్తున్నాడు ర‌వితేజ‌. ఇక త‌మ‌న్నా విష‌యానికి వ‌స్తే స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న `సీటీమార్`లో న‌టిస్తోంది. అలాగే ఓ హిందీ సినిమాలోనూ న‌టిస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.