కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Swag Movie

ట్యాగ్ · 29 కథనాలు · పేజీ 2

Swag Team Introduces Sree Vishnu Character
సినిమా వార్తలు

శ్రీవిష్ణు క్యారక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేసిన స్వాగ్ టీమ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోలలో శ్రీవిష్ణు ఒకడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లే ఆయన కథల పరంగా కూడా విభిన్న చిత్రాలు చేయడంలో ముందుంటాడు. 'సామజవరగమన'తో గతేడాది సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు.. ఇటీవలే 'ఓం భీమ్ బుష్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో మంచి జోష్ మీదున్న శ్రీ విష్ణు ఇదే ఊపులో మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
special video update from sree vishnu swag movie
సినిమా వార్తలు

స్వాగ్- రేజర్ అంటూ రానున్న స్పెషల్ వీడియో

హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా స్వాగ్ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో రాజరాజచోర సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి హిట్ నే అందించింది. దీంతో ఈసినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఈసినిమా నుండి రోజుకో అప్ డేట్ ఇస్తూ సినిమాపై క్రేజ్ ను పెంచేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి రేజర్ అన్న పేరుతో స్పెషల్ వీడియోను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు చిత్రబృందం.

TFN Adminవాట్సాప్
interesting posters released from swag movie
ఫస్ట్ లుక్

స్వాగ్ మూవీ మగజాతి ఆణిముత్యాలు

గత ఏడాది సామజవరగమన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు.. ఈ ఏడాది ఓం భీమ్ బుష్ సినిమాతో సెకండా హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బ్యాక్ టు బ్యాక్ హిట్లను ను అందుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. శ్రీవిష్ణు హీరోగా త్వరలో రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా స్వాగ్. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్స్‌ కానీ పోస్టర్లు మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
daksha nagarkar first look out from swag movie
ఫస్ట్ లుక్

స్వాగ్ లో మరో బ్యూటీ- దక్షా ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఎప్పుడూ కాస్త డిఫరెంట్ సినిమాలు ఎంచుకునే శ్రీవిష్ణు కు ఆ మధ్య పరాజయాలే ఎక్కువగా పలకరించాయి. అయితే గత ఏడాది సామజవరగమన, ఈ ఏడాది ఓ భీమ్ బుష్ సినిమాలతో విజయాలను అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో స్వాగ్ సినిమా ఒకటి. హసిత్ గోలి దర్శకత్వంలో ఈసినిమా రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Meera Jasmine First Look Poster Gone Viral From Sree Vishnu's Swag Movie
ఫస్ట్ లుక్

స్వాగ్.. మీరా జాస్మిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'స్వాగ్ '. ఇప్పటికే ఆయన 'సామజవరగమనా', 'ఓం భీమ్ బుష్' సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న విష‌యం తెలిసిందే. ప్రయోగాత్మక సినిమాలలో నటించేందుకు ఆసక్తి కనబరిచే శ్రీ విష్ణు మరోసారి దీనిని కొనసాగిస్తూ సరికొత్త పంథాలో ఈ స్వాగ్ మూవీలో నటిస్తున్నారు. ఈ క్రమంలో అచ్చ తెలుగు సినిమా #SWAG అంటూ ఇప్ప‌టికే విడుద‌ల చేసిన గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది.

Srikanth Mవాట్సాప్
sree vishnu swag movie exciting updates on the way
సినిమా వార్తలు

స్వాగ్ ఎగ్జైటింగ్ అప్ డేట్లు ఆన్ ది వే

డిఫరెంట్ సినిమాలు తీయడంలో శ్రీ విష్ణు ఎప్పుడూ ముందుంటాడు. గత ఏడాది సామజవరగమన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు.. ఈ ఏడాది ఓం భీమ్ బుష్ సినిమాతో సెకండా హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బ్యాక్ టు బ్యాక్ హిట్లను ను అందుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్స్‌ కానీ పోస్టర్లు మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. మూవీ నుంచి ఎగ్జైటింగ్ అప్‌డేట్‌లు త్వ‌ర‌లోనే ఇవ్వ‌బోతున్న‌ట్లు తమ అధికారిక ట్విట్టర్…

TFN Adminవాట్సాప్
ritu varma starts her dubbing for swag movie
సినిమా వార్తలు

స్వాగ్ డబ్బింగ్ మొదలుపెట్టిన రీతూవర్మ

వరుస విజయాలతో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు శ్రీవిష్ణు. గత ఏడాది సామజవరగమన సినిమాతో అలరించగా ఈఏడాది ఓం భీమ్ బుష్ సినిమాతో మరో హిట్ ను అందుకున్నాడు. ఈ జోష్ తోనే ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం శ్రీవిష్ణు చేతిలో పలు సినిమాలు ఉండగా అందులో స్వాగ్ సినిమా ఒకటి. హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ఈసినిమా వస్తుంది.వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో రాజరాజచోర సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి హిట్ నే అందించింది. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

TFN Adminవాట్సాప్
ritu varma poster released from swag movie
ఫస్ట్ లుక్

స్వాగ్ లో మహారాణి రుక్మిణిదేవి గా రీతూవర్మ

హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో రాజరాజచోర సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి హిట్ నే అందించింది. ఇక ఈసినిమా టైటిల్ ను రీసెంట్ గానే ప్రకటించారు. స్వాగ్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
sree vishnu and hasith goli new movie title out now
సినిమా వార్తలు

స్వాగ్ అంటూ వచ్చేస్తున్న శ్రీవిష్ణు

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శ్రీవిష్ణు కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ఉంటాడు. ఇక గత ఏడాది సామజవరగమన అనే సినిమాతో హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. హర్ష కనుగొంటి దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ఓం భీమ్ బుష్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమాని మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్