
ట్యాగ్ · 5 కథనాలు


వారిద్దరి ప్రభావం నాపై ఉంది

తమిళ , హిందీ మూవీ ఆఫర్స్ తో బిజీగా సునీల్

"కుంభకర్ణ " మూవీ తో మరోసారి హీరోగా సునీల్

పోలీస్ ఆఫీసర్ సత్యగా సునీల్
కమెడియన్‌గా, హీరోగా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఇలా అన్ని పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ సునీల్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప :ది రూల్ , Mr కింగ్ మూవీస్ లో నటిస్తున్న సునీల్ ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీగా ఉన్నారు. డిఫరెంట్ పాత్రలలో ప్రేక్షకులను అలరిస్తున్న సునీల్ ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ , కార్తి జపాన్, శివకార్తికేయన్ మావీరన్ , విశాల్ మార్క్ ఆంటోనీ మూవీస్ లో నటిస్తున్నారు.

వారిద్దరి ప్రభావం నాపై ఉంది
టాలీవుడ్ లో ఓ వెరైటీ టోన్ తో తన కామెడీ మార్క్ ను చూపించి స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు సునీల్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో నవ్వించాడు. అయితే హీరోగా ఎంట్రీ ఇవ్వకపోతే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరువాత మాత్రం ఒకటి రెండు హిట్స్ అందుకున్నా ఆతరువాత మాత్రం వరుస పరాజయాలే అందుకున్నాడు. ఇప్పుడు మళ్లీ విభిన్నమైన పాత్రలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మరింత బిజీ అయిపోయాడు సునీల్. ఇప్పుడు కేవలం తెలుగులోనే కాదు తమిళ్ లో కూడా పలు సినిమాలతో బిజీ అయిపోయాడు.

తమిళ , హిందీ మూవీ ఆఫర్స్ తో బిజీగా సునీల్
కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన సునీల్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ కమెడియన్ గా మారారు. సక్సెస్ ఫుల్ కమెడియన్ గా కొనసాగుతున్న సునీల్ హీరోగా మారి “అందాల రాముడు ” , “మర్యాద రామన్న “వంటి సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. “కలర్ ఫొటో”, “పుష్ప:ది రైజ్ ” సినిమాలతో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ సునీల్ అందరినీ ఆకట్టుకున్నారు.

"కుంభకర్ణ " మూవీ తో మరోసారి హీరోగా సునీల్
అప్ కమింగ్ హీరోల నుంచి క్రేజీ స్టార్ హీరోల చిత్రాల్లో నటించి క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటూ స్టార్ కమెడియన్ గా పేరు పొందిన సునీల్ తనదైన యాక్టింగ్ స్టైల్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ కమెడియన్ గా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే "అందాల రాముడు" మూవీ తో సునీల్ హీరోగా మారారు. ఆ మూవీ విజయం సాధించింది. సునీల్ హీరోగా తెరకెక్కిన "మర్యాద రామన్న"మూవీ ఘనవిజయం సాధించింది. ఆ తరువాత సునీల్ హీరోగా నటించిన సినిమాలు నిరాశపరిచాయి.

ఆది సినిమాలో సునీల్ పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ లో ఓ వెరైటీ టోన్ తో తన కామెడీ మార్క్ ను చూపించి స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు సునీల్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు.. ఎన్నో సినిమాల్లో తన కామెడీతో నవ్వించాడు. అయితే హీరోగా ఎంట్రీ ఇవ్వకపోతే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరువాత మాత్రం ఒకటి రెండు హిట్స్ అందుకున్నా ఆతరువాత మాత్రం వరుస పరాజయాలే అందుకున్నాడు. ఇప్పుడిప్పుడే మళ్లీ అవకశాలు అందుకుంటున్నాడు. హీరో, కమెడీ పాత్రలతో పాటు పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.