పోలీస్ ఆఫీసర్ సత్యగా సునీల్

Sunil plays Police Officer Satya role in his upcoming movie,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Sunil New Movie,Sunil Movies,Sunil upcoming Movie,Sunil Latest Movie,Sunil Movie Updates,Sunil Latest movie news,Sunil New Movie Update,Sunil Latest Movie Update,Sunil plays Police Officer Satya role,Sunil upcoming movie Police role,upcoming movie Police role Sunil,Sunil upcoming movie as Police Officer

కమెడియన్‌గా, హీరోగా, కారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఇలా అన్ని పాత్రలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ సునీల్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప :ది రూల్ , Mr కింగ్ మూవీస్ లో నటిస్తున్న సునీల్ ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీగా ఉన్నారు. డిఫరెంట్ పాత్రలలో ప్రేక్షకులను అలరిస్తున్న సునీల్ ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ , కార్తి జ‌పాన్‌, శివ‌కార్తికేయ‌న్ మావీర‌న్ , విశాల్ మార్క్ ఆంటోనీ మూవీస్ లో న‌టిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దండమూడి బాక్సాఫీస్ బ్యానర్ పై కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వంత్, సునీల్ ప్రధాన పాత్రలలో పోలీస్ బ్యాక్ డ్రాప్ లో సస్పెన్స్ థ్రిల్లర్ కథ వెనుక కథ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ లో సునీల్ ఏ సీపీ సత్య పాత్రలో నటిస్తున్నారు. కేశవ దీపక్ .. సత్యం రాజేశ్ .. శ్రీజిత ఘోష్ .. రఘుబాబు ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లో సునీల్ ,విశ్వంత్ పాత్రలు ఆసక్త్తికరంగా ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. నిన్న సునీల్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ బర్త్ డే విషెస్ తెలియజేస్తూ సునీల్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =