కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Shaakuntalam Movie Trailer

ట్యాగ్ · 6 కథనాలు

Shaakuntalam Movie 3D Trailer Released
ట్రైలర్ & టీజర్

రిలీజ్ అయిన శాకుంతలం మూవీ 3D ట్రైలర్

గుణ టీమ్ వర్క్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్, భారీ సెట్స్ తో 3 D ఫార్మాట్ లో తెరకెక్కిన హిస్టారికల్ డ్రామా శాకుంతలం ఏప్రిల్ 14 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో దేవ్ మోహన్, మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ళ, అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ ఈ మూవీ లో పాత్రలను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శాకుంతలం మూవీ ప్రమోషన్స్ ను సమంత ప్రారంభించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Shaakuntalam 3D Trailer To Be Revealed Soon
ట్రైలర్ & టీజర్

శాకుంతలం మూవీ 3D ట్రైలర్ రిలీజ్ డేట్

గుణ టీమ్ వర్క్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్, భారీ సెట్స్ తో 3 D ఫార్మాట్ లో తెరకెక్కిన హిస్టారికల్ డ్రామా శాకుంతలం ఏప్రిల్ 14 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో దేవ్ మోహన్, మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ళ, అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ ఈ మూవీ లో పాత్రలను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శాకుంతలం మూవీ ప్రమోషన్స్ ను సమంత ప్రారంభించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Samantha Strong Reply To Netizen,Samantha Shared Emotional Post About Her Health,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Samantha,Samantha Movies,Samantha New Movies,Samantha L
సినిమా వార్తలు

నీకు నా పరిస్థితి రాకూడదు అంటున్న సామ్

సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై కామెంట్లు రావడం కామన్ గా ఉండేదే. ఇక సెలబ్రిటీలు కూడా వారి కామెంట్లపై స్పందించాలి అనుకుంటే స్పందిస్తారు.. లేకపోతే లైట్ తీసుకుంటారు. కొంతమంది మాత్రం ధీటుగానే సమాధానాలు చెబుతూ ఉంటారు. ఇక స్టార్ హీరోయిన్ సమంతకు అయితే ఇది ఎప్పుడూ ఉండేదో. నెటిజెన్ల కౌంటర్లకు రీకౌంటర్లు ఇస్తూ సమాధానాలు చెబుతూ ఉంటుంది సమంత. ఇక తాజాగా మరోసారి ఓ నెటిజన్ కు తనదైన శైలిలో సమాధానం చెప్పింది సామ్. సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముంగించుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఇక దీనిలో భాగంగానే నిన్న శాకుంతలం ట్రైలర్ ను…

TFN Adminవాట్సాప్
Shaakuntalam Movie Trailer Out Now,Shaakuntalam Trailer Released,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Movie Updates,Shaaku
ట్రైలర్ & టీజర్

శాకుంతలం ట్రైలర్ రిలీజ్

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో, విజయాలతో దూసుకుపోతుంది. ఇటీవలే యశోద సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో మైథలాజికల్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. మహాభారతంలో దుశ్యంతుడు, శకుంతల ప్రేమ కథని ఈసినిమా ద్వారా చూపించబోతున్నారు. ఇక ఇలాంటి సినిమాలు తీయడంలో గుణశేఖర్ కి మంచి అనుభవం ఉంది కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక దాదాపు మూడేళ్లు ఈసినిమా కోసం కష్టపడ్డారు. ఇక ఫైనల్ గా ఫిబ్రవరి17వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు…

TFN Adminవాట్సాప్
Shaakuntalam Movie Trailer Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Shaakuntalam,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Update,Shaakuntalam
ట్రైలర్ & టీజర్

శాకుంతలం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. గ్రాఫిక్స్ కు ఎక్కు ప్రాధాన్యత ఉన్న సినిమా కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ పనులకే ఎక్కువ టైమ్ తీసుకుంది ఈసినిమా. ఇక గుణశేఖర్ కూడా చాలా జాగ్రత్తగా మేకింగ్ చేస్తున్నాడు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సంబంధించి అప్ డేట్లను కూడా ఎప్పటికప్పుడూ ఇస్తూనే ఉన్నాడు గుణశేఖర్. ఇక సమంత కూడా బెడ్ పైనే తన డబ్బింగ్ ను పూర్తి చేసేస్తుంది. ఇదిలాఉండగా తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ ను 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటల…

TFN Adminవాట్సాప్
Icon Staar Allu Arjun Visits Shaakuntalam Movie Sets,Allu Arjun And Wife Sneha Visit Their Daughter Arha On Shaakuntalam Sets,Allu Arjun And Wife Sneha Visit Shaakuntalam Sets To See Daughter Arha,Allu Arjun And Wife Sneha Visit Shaakuntalam Sets,All
సినిమా వార్తలు

కూతురి సెట్లో బన్నీ

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న 'శాకుంతలం' సినిమా ద్వారా అల్లు అర్హ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో భరత్ అనే ప్రిన్స్ పాత్రలో అల్లు అర్హ నటిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటుంది అల్లు అర్హ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇక మొదటిసారి అరంగేట్రం చేస్తుంది.. ఎంతైనా తన కూతురి నటనను దగ్గర నుండి చూసుకోవాలని ఉంటుంది కదా ఈనేపథ్యంలోనే తన కూతురి నటన దగ్గరుండి చూడాలని బన్ని-స్నేహ దంపతులు ‘శాకుంతలం’ సెట్‌కు వెళ్లారు. ఇక అక్కడ అర్హ నటనను చూసి బన్నీ తెగ మురిసిపోయాడట. ఇక బన్నీ సెట్ లోకి వెళ్లిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్…

TFN Adminవాట్సాప్

షేర్