ట్యాగ్ · 26 కథనాలు · పేజీ 2
తమన్నా డేరింగ్ డ్రైవింగ్
"సీటీ మార్" మూవీ లో తమన్నా లుక్
తమన్నా కు అనుష్క బర్త్ డే శుభాకాంక్షలు
"సీటీమార్" షూటింగ్ పునః ప్రారంభం
"సీటీమార్" అప్ డేట్
'సీటీమార్' లో 'క్రాక్' భామ
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'థ్రిల్లర్' సినిమాలో నటించి ఆ సినిమాతోమంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది అప్సర రాణి. ఆ సినిమా ఫలితం సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పటికే రవితేజ 'క్రాక్' సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అలరించిన అప్సర రాణి ఇప్పుడు మరో సినిమాలో స్పెషల్ సాంగ్ కు సెలెక్ట్ అయింది.
తమన్నా డేరింగ్ డ్రైవింగ్
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు మూవీ కమిట్ మెంట్స్ తో తమన్నా బిజీగా ఉన్నారు. స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ "మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. "గుర్తుందా శీతాకాలం ", బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్" మూవీ తెలుగు రీమేక్ , బ్లాక్ బస్టర్ "F 2 "మూవీ సీక్వెల్ "F 3 " మూవీస్ కు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక తెలుగు , ఒక తమిళ వెబ్ సిరీస్ లో తమన్నా నటించారు.
"సీటీ మార్" మూవీ లో తమన్నా లుక్
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ , స్టార్ హీరోయిన్ తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యం లో స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో గోపీచంద్ , తమన్నా కబడ్డీ కోచ్ లుగా నటిస్తున్న ఈ మూవీ లో దిగాంగన , భూమిక , రెహమాన్ , తరుణ్ అరోరా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తమన్నా ఫస్ట్ టైమ్ స్పోర్ట్స్ డ్రామా లో నటిస్తున్నారు.
తమన్నా కు అనుష్క బర్త్ డే శుభాకాంక్షలు
సక్సెస్ ఫుల్ "శ్రీ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా బర్త్ డే (డిసెంబర్ 21 ) సందర్భంగా సినీ ప్రముఖుల , అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. హీరోయిన్ తమన్నా ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ ", "గుర్తుందా శీతాకాలం ", బాలీవుడ్ బ్లాక్ బస్టర్ "అంధాధున్ " మూవీ తెలుగు రీమేక్ , బ్లాక్ బస్టర్ "F 2 " మూవీ సీక్వెల్ "F 3 "లో నటిస్తున్నారు.
"సీటీమార్" షూటింగ్ పునః ప్రారంభం
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "సీటిమార్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో ను ప్రేమించే అమ్మాయి పాత్రలో "హిప్పీ"మూవీ ఫేమ్ దిగాంగన నటిస్తుండగా రావు రమేష్ పోసాని , భూమిక , రెహమాన్ , తరుణ్ అరోరా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ లో గోపీచంద్ , తమన్నా లు కబడ్డీ టీమ్ కోచ్ లుగా నటిస్తున్నారు.
"సీటీమార్" అప్ డేట్
పవన్ కుమార్ సమర్పణ లో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్, తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రా కబడ్డీ టీమ్ కోచ్ గా గోపీచంద్ ,తెలంగాణ కబడ్డీ టీమ్ కొచ్ గా తమన్నా నటిస్తున్నారు. "హిప్పీ " మూవీ ఫేమ్ దిగాంగన , సీనియర్ హీరోయిన్ భూమిక , రెహమాన్ , తరుణ్ అరోరా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.