కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Sarkaru Vaari Paata Telugu Movie Latest News

ట్యాగ్ · 7 కథనాలు

Sarkaru Vaari Paata Movie Review,Sarkaru Vaari Paata Telugu Movie Review,Sarkaru Vaari Paata Review,Sarkaru Vaari Paata Movie Review And Rating,SVP Review,SVP Movie Review,SVP Telugu Movie Review,SVP Review And Rating,Sarkaru Vaari Paata Movie Plus P
రివ్యూ

'సర్కారు వారి పాట' మూవీ రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ తో అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ప్రతి ఒక్కరూ ఈసినిమా చూసి ఎంజాయ్ చెయ్యోచ్చు.

TFN Adminవాట్సాప్
Sarkaru Vaari Paata to Release in other states,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Movie Updates,Sarkaru Vaa
సాంగ్

'సర్కారు వారి పాట' ఇతర రాష్ట్రాల్లో కూడా రిలీజ్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా సర్కారు వారి పాట. మహేష్ బాబు సినిమా వచ్చి చాలా రోజుల అవ్వడంతో మహేష్ బాబును ఎప్పుడు చూద్దామా అని చూస్తున్నారు. ఫైనల్ గా మరో రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమాపై చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికితోడు ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. దీంతో సినిమాపై కేవలం ఇక్కడ మాత్రమే కాదు పలు రాష్ట్రాల్లో కూడా డిమాండ్ పెరిగిపోయింది. ఈనేపథ్యంలో ఈసినిమాను వేరే భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఈసినిమాను వేరే రాష్ట్రాల్లో సబ్ టైటిల్స్ తో రిలీజ్…

TFN Adminవాట్సాప్
Sarkaru Vaari Paata Movie Review,Sarkaru Vaari Paata Telugu Movie Review,Sarkaru Vaari Paata Review,Sarkaru Vaari Paata Movie Review And Rating,SVP Review,SVP Movie Review,SVP Telugu Movie Review,SVP Review And Rating,Sarkaru Vaari Paata Movie Plus P
సాంగ్

"సర్కారు వారి పాట" మ మ మహేషా సాంగ్ కు సూపర్ రెస్పాన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. అజయ్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, నదియా, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్ “కళావతి” తరువాత సెకండ్ సింగిల్ పెన్నీ, థర్డ్ సింగిల్ టైటిల్ సాంగ్స్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో…

Team TFNవాట్సాప్
సాంగ్

'సర్కారు వారి పాట' ఖాతాలో మొదటి రికార్డ్

సూపర్ స్టార్ మహేష్ బాబుకు రికార్డ్స్ కొత్త కాదు. సినిమాల పరంగా కానీ.. సోషల్ మీడియా పరంగా కానీ ఒక్క విభాగంలో కాదు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే వస్తుంది. ఏదో ఒక రికార్డ్ క్రియేట్ చేస్తూనే ఉంటాడు. అయితే ఇప్పుడు మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
సాంగ్

'సర్కారు వారి పాట' షూటింగ్ మొదలు

మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు సర్కారు వారి పాట చిత్రయూనిట్. కరోనా వల్ల కొన్ని నెలలుగా షూటింగ్ లు మొత్తం ఆగిపోయాయి. ఎలాగొలా గత కొద్దికాలంగా షూటింగ్ లు మొదలవుతున్నాయి. అందరు హీరోలు సినిమా షూటింగ్ లు మొదలు పెట్టడంతో తమ హీరో ఎప్పుడు మొదలు పెడతాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. ఇప్పటికే చిత్రయూనిట్ దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఈ రోజునుండి ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు. దుబాయ్‌లో ఈ మూవీ షూటింగ్‌ అధికారికంగా మొదలైందంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ‘ది ఆక్షన్ అండ్ ది యాక్షన్ బిగిన్స్’ అనే క్యాప్షన్‌తో ట్వీటర్‌లో ఓ…

TFN Adminవాట్సాప్
Keerthy Suresh Confirms Her Next With Mahesh Babu
సినిమా వార్తలు

కన్ఫామ్.. 'మహేష్' కు జోడిగా 'మహానటి'

మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న 'సర్కారు వారి పాట' సినిమాలో హీరోయిన్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంలో గతకొద్ది రోజులుగా వార్తలు వస్తూనే వున్నాయి. ముందుగా మహేష్ తో భరత్ అనే నేను చిత్రంలో నటించిన బాలీవుడ్ నటి కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకుంటున్నారన్న టాక్స్ వినిపించాయి. ఆ తర్వాత ‘దబాంగ్ 2’ ఫేమ్ సాయి మంజ్రేకర్ హీరోయిన్ అంటూ వార్తలు వినిపించాయి. అందులో కూడా నిజం లేదని తెలిసింది. ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేషే నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో లైవ్ చాట్ లో మాట్లాడిన కీర్తి ఈ సినిమాలో నటిస్తున్నట్టు చెప్పకనే…

TFN Adminవాట్సాప్

షేర్