
ట్యాగ్ · 88 కథనాలు · పేజీ 5

సరిలేరునీకెవ్వరు మూవీ కి భారీ సెట్
మహేష్ కోసం ట్రైన్ నేపథ్యంలో సాగే లవ్ ట్రాక్?

కాలం మారింది కానీ నువ్వు మారలేదు..!
అనిల్ రావిపూడి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ ‘సరిలేరు నీకెవ్వరు' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీనితో విజయశాంతితో మళ్లీ నటిస్తుండడం పట్ల మహేశ్ బాబు ట్విట్టర్ లో స్పందించిన సంగతి కూడా విదితమే. 1989లో 'కొడుకు దిద్దిన కాపురం' చిత్రంలో మొదటిసారి ఆమెతో పాటు నటించాను. ఇప్పుడు మళ్లీ 30 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్నాను. జీవితం ఫుల్ సర్కిల్ లాంటిది అని ఆమెతో తన చిన్నప్పటి ఫొటోను ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

చిన్ననాటి జ్ఞాపకాలు - 30 ఏళ్ల తర్వాత 'సరిలేరు నీకెవ్వరు'లో
అనిల్ రావిపూడి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ ‘సరిలేరు నీకెవ్వరు' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా... దిల్ రాజు తో కలిసి అనిల్ సుంకర నిర్మించనున్నారు.

సరిలేరు నీకెవ్వరు నా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి - నవ్వులే.. నవ్వులు
అనిల్ రావిపూడి, మహేష్ బాబు కాంబినేషన్ లో మొదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ లో బిజీ గా వుంది. ఇక ఈ షూటింగ్ లో తాజాగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పాల్గొననుంది. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
సరిలేరునీకెవ్వరు మూవీ కి భారీ సెట్
GMB ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న యాక్షన్ కామెడీ సరిలేరు నీకెవ్వరు మూవీ 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. లేడీ అమితాబ్ విజయశాంతి చాల సంవత్సరాల తరువాత సరిలేరు నీకెవ్వరు మూవీ తో రీ ఎంట్రీ అవుతున్నారు. ఈ మూవీ లో విజయ శాంతి పాత్ర కీలకం గా ఉంటుందని సమాచారం. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
భారీగా పలికిన ‘సరిలేరు నీకెవ్వరు’ శాటిలైట్ రెట్స్?
సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ‘సరిలేరు నీకెవ్వరు’ పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం... జూలై 5 నుంచి నిరవధికంగా చిత్రీకరణ జరుపుకోనుందని సమాచారం. ఇదిలా ఉంటే... ఇంకా రెగ్యులర్ షూట్కి కూడా వెళ్ళని ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి సంబంధించి ప్రసార హక్కుల్ని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమినీ టీవీ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని జెమినీ టీవీ తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. అంతేకాదు, ఈ శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ భారీ ధరకు కొనుగోలు చేసినట్టు టాలీవుడ్ టాక్. వినిపిస్తున్న…

‘సరిలేరు నీకెవ్వరు`... తన పాత్ర గురించి క్లారిటీ ఇచ్చిన విజయశాంతి
లేడీ సూపర్స్టార్ విజయశాంతి... నిన్నటి తరం అగ్ర కథానాయిక. ఒకవైపు కమర్షియల్ హీరోయిన్గా మురిపిస్తూనే... మరోవైపు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్తోనూ మెప్పించిన వైనం ఆమె సొంతం. ఒక దశలో అగ్ర కథానాయకుల సినిమాల్లోనూ వారికి ధీటుగా ఉండే పాత్రల్లో నటించడమే కాదు... వారి స్థాయిలోనే పారితోషికాన్ని కూడా అందుకున్న ఘనత విజయశాంతిది. క్రియాశీలక రాజకీయాలతో బిజీగా ఉండి సినిమాలకు దూరమైన రాములమ్మ... దాదాపు 13 ఏళ్ళ తరువాత ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
మహేష్ కోసం ట్రైన్ నేపథ్యంలో సాగే లవ్ ట్రాక్?
`భరత్ అనే నేను`, `మహర్షి` వంటి ఘనవిజయాల తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించనున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్లో మహేష్ సరసన `ఛలో` బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. అలాగే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ కీలక పాత్రలో కనిపించనుంది. కాగా, ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా... ఈ నెల 24 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. ఇదిలా ఉంటే... ‘సరిలేరు నీకెవ్వరు’కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్నగర్లో హల్ చల్ చేస్తోంది.

‘సరిలేరు నీకెవ్వరు’లో విజయశాంతి పాత్ర డిటైల్స్?
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి… దాదాపు పాతికేళ్ళ పాటు పలు వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించి తన అసమాన అభినయంతో ప్రేక్షకులను అలరించిన నిన్నటి తరం కథానాయిక. పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాలకు దూరమైన ఈ సీనియర్ నటీమణి… సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’తో రీ-ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. కాగా… ఈ సినిమాలో విజయశాంతి పాత్ర తీరు తెన్నులపై కొన్ని ఆసక్తికరమైన వార్తలు టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి.