
ట్యాగ్ · 6 కథనాలు


సర్దార్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది

సర్దార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున స్పీచ్

సూర్య ను డైరెక్ట్ చేస్తా అంటున్న కార్తి

రిలీజ్ అయిన సర్దార్ ట్రైలర్

కమల్-కార్తి క్రేజీ కాంబోలో సినిమా?
తమిళ్ స్టార్ హీరో కార్తి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. విరుమన్, పొన్నియన్ సెల్వన్ రీసెంట్ గా సర్దార్ సినిమాతో మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు. స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో మంచి టాక్ ని సొతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతుంది. ఇక ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం లోక నాయకుడు కమల్ హాసన్ ఇంకా కార్తి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది.

సర్దార్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది
తమిళ్ స్టార్ హీరో కార్తీ మాత్రం వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. మొదటి నుండి కాస్త డిఫరెంట్ గా ఉండే సినిమాలను చేయడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవాడు కార్తి. అందుకే వరుస హిట్లను అందిపుచ్చుకుంటున్నాడు. రీసెంట్ గానే విరుమన్ సినిమాతో హిట్ ను అందుకున్న కార్తి ఇప్పుడు సర్దార్ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మిత్రన్ దర్శకత్వంలో కార్తి హీరోగా ఈసినిమా వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా మొదటి షో నుండి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

సర్దార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగార్జున స్పీచ్
ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వం లో కార్తీ హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ సర్దార్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది . ఈ మూవీ తెలుగు వెర్షన్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కింగ్ నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. హీరో కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రాశీ ఖన్నా , రజిష విజయన్ కథానాయికలు.చుంకీ పాండే విలన్ గా నటించిన ఈ మూవీలోని ఇతర పాత్రల్లో లైలా, మురళీ శర్మ, మునిష్ కాంత్ తదితరులు నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను…

సూర్య ను డైరెక్ట్ చేస్తా అంటున్న కార్తి
తమిళ్ స్టార్ హీరోలు, అన్నదమ్ములు అయిన సూర్య-కార్తి లకు తమిళ్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుగులో కూడా అంతే మంచి ఫాలోయింగ్ ఉందన్న సగంతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే వారి సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేస్తుంటారు. ఈ ఏడాది విరుమన్, పొన్నియన్ సెల్వన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు సాధించాడు కార్తి. ఇక ప్రస్తుతం కార్తి నుండి రాబోతున్న సినిమా సర్దార్. స్పై థ్రిల్లర్గా నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. అక్టోబర్ 21వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు మేకర్స్. ఇక తెలుగులో కూడా ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు.

సర్దార్ మూవీ లో లైలా పాత్ర పై కార్తి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వం లో కార్తీ హీరోగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ సర్దార్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది . ఈ మూవీ తెలుగు వెర్షన్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కింగ్ నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. హీరో కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రాశీ ఖన్నా , రజిష విజయన్ కథానాయికలు.చుంకీ పాండే విలన్ గా నటించిన ఈ మూవీలోని ఇతర పాత్రల్లో లైలా, మురళీ శర్మ, మునిష్ కాంత్ తదితరులు నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను…

రిలీజ్ అయిన సర్దార్ ట్రైలర్
ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై పీ.ఎస్. మిత్రన్ దర్శకత్వం లో కార్తీ హీరోగా తెరకెక్కిన స్ప్రై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ సర్దార్ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానుంది . ఈ మూవీ తెలుగు వెర్షన్ ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కింగ్ నాగార్జున రిలీజ్ చేస్తున్నారు. హీరో కార్తీ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రాశీ ఖన్నా , రజిష విజయన్ కథానాయికలు.చుంకీ పాండే విలన్ గా నటించిన ఈ మూవీలోని ఇతర పాత్రల్లో లైలా, మురళీ శర్మ, మునిష్ కాంత్ తదితరులు నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను…