
ట్యాగ్ · 6 కథనాలు


హీరోయిన్స్ రెమ్యునరేషన్ పై సామ్ కామెంట్స్

నన్ను ఎవరు ప్రేమించగలరు

శకుంతల పాత్ర పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దైవ చింతనలో స్టార్ హీరోయిన్ సమంత

ఆ జోనర్ లో చేయడం చాలా కష్టం

ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో హై బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ శాకుంతలం
గుణ టీమ్ వర్క్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్, భారీ సెట్స్ తో 3 D ఫార్మాట్ లో తెరకెక్కిన హిస్టారికల్ డ్రామా శాకుంతలం ఏప్రిల్ 14 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో దేవ్ మోహన్, మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ళ, అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ ఈ మూవీ లో పాత్రలను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్, 3D ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

హీరోయిన్స్ రెమ్యునరేషన్ పై సామ్ కామెంట్స్
హీరోయిన్స్ రెమ్యునరేషన్ పై గత కొంత కాలంగా చాలా మంది హీరోయన్స్ మాట్లాడుతూనే ఉన్నారు. హీరోలకు తగ్గట్టు హీరోయిన్లకు రెమ్యునరేషన్లు ఉండవని ఎన్నోసార్లు బహిరంగంగానే చెబుతూ వచ్చారు. ఇక ఇప్పుడు సమంత కూడా హీరోయిన్ రెమ్యునరేషన్ పై స్పందిస్తూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. హీరోహీరోయిన్స్ కు సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వాలని నేను కూడా పరోక్షంగా ఎప్పటినుండో పోరాడుతున్నాను.. హీరోయిన్స్ పడుతున్న కష్టాన్ని గుర్తించిన నిర్మాతలు దానికి తగ్గ విధంగానే రెమ్యునరేషన్ ఇస్తే బాగుంటుందని అన్నారు. అయితే ఖచ్చితంగా మాకు ఇంత ఇవ్వాల్సిందేని డిమాండ్ చేయడం లేదు.. కానీ మాకు ఇంత ఇవ్వండి అంటూ యాచించాల్సిన అవసరం కూడా లేదని…

నన్ను ఎవరు ప్రేమించగలరు
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో, విజయాలతో దూసుకుపోతుంది. ఇటీవలే యశోద సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో మైథలాజికల్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. మహాభారతంలో దుశ్యంతుడు, శకుంతల ప్రేమ కథని ఈసినిమా ద్వారా చూపించబోతున్నారు. ఇక ఇలాంటి సినిమాలు తీయడంలో గుణశేఖర్ కి మంచి అనుభవం ఉంది కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

శకుంతల పాత్ర పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
గుణ టీమ్ వర్క్స్ , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో భారీ బడ్జెట్, భారీ సెట్స్ తో 3 D ఫార్మాట్ లో తెరకెక్కిన హిస్టారికల్ డ్రామా శాకుంతలం ఏప్రిల్ 14 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో దేవ్ మోహన్, మోహన్ బాబు, అదితి బాలన్, అనన్య నాగళ్ళ, అల్లు అర్హ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.చిత్ర యూనిట్ ఈ మూవీ లో పాత్రలను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శాకుంతలం మూవీ ప్రమోషన్స్ ను సమంత ప్రారంభించిన విషయం తెలిసిందే.

దైవ చింతనలో స్టార్ హీరోయిన్ సమంత
సూపర్ హిట్ ఏ మాయ చేశావే మూవీతో టాలీవుడ్ కు, బ్లాక్ బస్టర్ విన్నై తాండి వరువాయా మూవీలో అతిథి పాత్రలో నటించి సమంత కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ యశోద మూవీలో సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ శాకుంతలం 3D ఫార్మాట్ లో పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి, హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్ లో…

ఆ జోనర్ లో చేయడం చాలా కష్టం
ఏ మాయ చేశావే సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సమంత ఇప్పటివరకూ తన కెరీర్ లో దూసుకుపోతూనే ఉంది. హీరోయిన్ గా మాత్రమే కాకుండా హోస్ట్ గా, బిజినెస్, ఇలా అన్ని రంగాల్లో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకుంది. ఇక కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు డీగ్లామరైజ్ పాత్రల్లో కూడా నటించి మెప్పించింది. అంతేకాదు ఈమధ్య లేడీ ఒరియెంటెడ్ సినిమాలు కూడా చేసి తన సత్తా చూపించింది. ఫ్యామిలీ మ్యాన్ లాంటి వెబ్ సిరీస్ లో కూడా నటించి విమర్శకుల ప్రశంసలతో పాటు ఇటీవల తన నటనకు గాను అవార్డ్ ను సైతం దక్కించుకుంది.