
ట్యాగ్ · 26 కథనాలు · పేజీ 2


త్వరలో 'శాకుంతలం' సెకండ్ షెడ్యూల్

రణ్ బీర్ కపూర్ తో నటించాలని ఉంది -సమంత

సమంత లేటెస్ట్ ఫొటో

సమంత రిస్కీ యోగాసనం

వాళ్లిద్దరితో నటించడం చాలా హ్యాపీ

"శాకుంతలం"మూవీ అప్ డేట్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణ లో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో సమంత శకుంతల , దేవ్ మోహన్ దుష్యంతుడు గా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు , అదితి బాలన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తుండడం విశేషం.

త్వరలో 'శాకుంతలం' సెకండ్ షెడ్యూల్
గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే అద్భుతమైన ప్రేమకావ్యం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈసినిమా షూటింగ్ మొత్తం ఎక్కువగా సెట్స్ లోనే జరుగుతుంది కాబట్టి ఇప్పటికే చాలా భాగం షూటింగ్ ను జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది.

రణ్ బీర్ కపూర్ తో నటించాలని ఉంది -సమంత
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సమంత ప్రస్తుతం గుణ శేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ "శాకుంతలం " లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక తమిళ మూవీ లో కూడా సమంత నటిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత తన లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేసి అభిమానులను అలరిస్తున్నారు.

సమంత లేటెస్ట్ ఫొటో
స్టార్ హీరోయిన్ సమంత తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సమంత ప్రస్తుతం భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” లో కథానాయికగా నటిస్తున్నారు. ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్ర శకుంతల గా సమంత నటిస్తున్నారు. “కాతు వాకుల రెండు కాదల్” తమిళ మూవీ లో సమంత నటిస్తున్నారు.

సమంత రిస్కీ యోగాసనం
తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సమంత ప్రస్తుతం భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ "శాకుంతలం " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్ర శకుంతల గా నటిస్తున్నందుకు సమంత చాలా ఆనందం వ్యక్తం చేశారు. "కాతు వాకుల రెండు కాదల్" తమిళ మూవీ లో సమంత నటిస్తున్నారు.

వాళ్లిద్దరితో నటించడం చాలా హ్యాపీ
వివాహం తర్వాత కూడా సమంత సినిమాలు, వెబ్ సిరీస్, షోలు, మరోపక్క బిజినెస్ అంటూ బిజీ బిజీ గా తన కెరీర్‌ను కొనసాగిస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. పెళ్లి తర్వాత ఒక హీరోయిన్ ఇంత బిజీ గా ఉందంటే ఆ క్రెడిట్ సమంతకు ఇవ్వొచ్చు. ప్రస్తుతం గేమ్ ఓవర్ ఫేమ్ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో.. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.