
ట్యాగ్ · 26 కథనాలు · పేజీ 2


ఆర్ఆర్ఆర్ పై చిరు రియాక్షన్.. హ్యాట్సాఫ్ టీమ్..!

మాస్ థియేటర్ లో ఎంజాయ్ చేస్తున్న ఉపాసన

"ఆర్ ఆర్ ఆర్ " మూవీ పై ఎన్టీఆర్ స్పందన

ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు- ఎన్టీఆర్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10, 000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. భారీ అంచనాల మధ్య నాలుగు సంవత్సరాల తరువాత రిలీజ్ అయిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీ స్టారర్…

'ఆర్ఆర్ఆర్' పై సుకుమార్ రియాక్షన్.. మీరు తీయగలరు.. మేము చూడగలం అంతే..!
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి సిరీస్ తరువాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా కావడంతో ఈసినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. అంతేకాదు బాహుబలి రికార్డులను ఈసినిమా బద్దలు కొడుతుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్.

ఆర్ఆర్ఆర్ పై చిరు రియాక్షన్.. హ్యాట్సాఫ్ టీమ్..!
ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ఎక్కడా చూసినా ఈసినిమా గురించే వినిపిస్తుంది. ఎంతో కాలం నిరీక్షణ తరువాత.. ఎన్నో అంచనాల మధ్య ఆర్ఆర్ఆర్ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందే రికార్డులు క్రియేట్ చేసిన ఈసినిమా సినిమా రిలీజ్ తరువాత బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రాజమౌళి టేకింగ్, ఎన్టీఆర్-చరణ్ ల పెర్ఫామెన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు ఇక నుండి నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు అని చెప్పాల్సి వస్తుందని అంటున్నారు.

దేశవ్యాప్తంగా "ఆర్ ఆర్ ఆర్"మూవీ కి అద్భుత రెస్పాన్స్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ ఈ రోజు (మార్చి 25 వ తేదీ) ప్రపంచవ్యాప్తంగా 10, 000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ మూవీ లో ఉత్తమమైన నటనను కనబరిచారు. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో హీరోలిద్దరూ తమ మార్క్ యాక్షన్ తో, నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు.

మాస్ థియేటర్ లో ఎంజాయ్ చేస్తున్న ఉపాసన
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై యాక్షన్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్అయ్యి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ కి కీరవాణి సంగీతం అందించారు.

"ఆర్ ఆర్ ఆర్ " మూవీ పై ఎన్టీఆర్ స్పందన
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ ఈ రోజు (మార్చి 25 వ తేదీ) ప్రపంచవ్యాప్తంగా 10000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ కై 4 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రేక్షక , అభిమానులు "ఆర్ ఆర్ ఆర్ "మూవీ కి బ్రహ్మరధం పడుతున్నారు.