కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Ravi Teja

ట్యాగ్ · 407 కథనాలు · పేజీ 21

Ravi Teja Krack Movie Team Heads To Rajahmundry Central Jail For Movie Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ravi Teja,Krack,Krack Movie,Krack Telugu Movie,Krack Movie Updates,Krack Telugu M
షూటింగ్ అప్‌డేట్

రాజ‌మండ్రి సెంట్రల్ జైల్ లో ర‌వితేజ `క్రాక్`

మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం `క్రాక్`. `డాన్ శీను`, `బ‌లుపు` చిత్రాల త‌రువాత గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ న‌టిస్తున్న సినిమా ఇది. శ్రుతి హాసన్ నాయిక‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ నెగ‌టివ్ రోల్స్ లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.

Team TFNవాట్సాప్
Tamannaah Bhatia Teams Up With Ravi Teja After Bengal Tiger,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ravi Teja,Tamannaah Bhatia,Tamannaah Bhatia Latest News,Ravi Teja Latest News,Tamannaah Bhatia New Mo
సినిమా వార్తలు

మ‌రోసారి మాస్ మ‌హారాజాతో మిల్కీ బ్యూటీ?

`బెంగాల్ టైగ‌ర్` (2015) చిత్రంలో తొలిసారి జంట‌గా న‌టించి అల‌రించారు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా. క‌ట్ చేస్తే.. ఐదేళ్ళ త‌రువాత ఈ ఇద్ద‌రు మ‌రోమారు జోడీక‌ట్ట‌బోతున్నార‌ట‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `సినిమా చూపిస్త మావ‌`, `నేను లోక‌ల్` చిత్రాల దర్శ‌కుడు త్రినాథ‌రావ్ న‌క్కిన డైరెక్ష‌న్ లో ర‌వితేజ ఓ అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్ టైన‌ర్ చేయ‌నున్నాడు. మే నుండి సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ర‌వితేజకి జోడీగా త‌మ‌న్నా న‌టిస్తుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. త్వ‌ర‌లోనే త‌మ‌న్నా ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రవితేజ కు జోడీగా నిధి అగర్వాల్

హీరో రవితేజ ప్రస్తుతం "క్రాక్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ మూవీ తరువాత మరో మూవీ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సత్యనారాయణ కోనేరు నిర్మాణ సారథ్యం లో సక్సెస్ ఫుల్ "రాక్షసుడు" మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహరాజా రవితేజ హీరోగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. మే నెలలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీలో హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇద్దరు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా ఇస్మార్ట్ గర్ల్ నిధి అగర్వాల్ ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

త‌మిళ చిత్రం ఆధారంగా ర‌వితేజ చిత్రం?

`వీర‌` (2011) త‌రువాత మాస్ మహారాజా ర‌వితేజ‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాణంలో ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ తెర‌కెక్క‌నుంది. కాగా, ఈ నెల‌లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని లాంఛ‌నంగా ప్రారంభించి... మార్చి నెల నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జర‌ప‌డానికి సన్నాహాలు జ‌రుగుతున్నాయి.

Team TFNవాట్సాప్
Ravi Teja Krack Movie Teaser Loading,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ravi Teja,Krack,Krack Movie,Krack Telugu Movie,Krack Movie Updates,Krack Telugu Movie Latest News,Krack Movie Teaser Release
ట్రైలర్ & టీజర్

'క్రాక్' టీజర్ లోడింగ్

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరోపక్క ఈ సినిమా అప్ డేట్స్ అప్పుడప్పుడు ఇస్తూనే వున్నారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్ లు రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో అప్డేట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా నుండి త్వరలోనే టీజర్ రాబోతున్నట్టు తెలుస్తుంది. అన్ని ఎలిమెంట్స్ ఉండేలా టీజర్ ను కట్ చేసేపనిలో ఉన్నారట చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
mass-maharaja-ravi-teja-to-work-with-a-bollywood-heroine
సినిమా వార్తలు

బాలీవుడ్ బ్యూటీతో ర‌వితేజ‌?

ఇటీవ‌లే `డిస్కో రాజా`గా ఎంట‌ర్ టైన్ చేసిన మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. ప్ర‌స్తుతం `క్రాక్`తో బిజీగా ఉన్నాడు. గోపీచంద్ మ‌లినేని డైరెక్ట్ చేస్తున్న ఈ కాప్ స్టోరీ మే 8న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఈ సినిమా విడుద‌ల‌య్యేలోపే `రాక్ష‌సుడు` ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ కాంబినేష‌న్ లో త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప‌ట్టాలెక్కించనున్నాడు ర‌వితేజ‌. ఇందులో మాస్ మ‌హారాజా రెండు విభిన్న పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Team TFNవాట్సాప్
Mass Maharaja Ravi Teja Krack Movie Shooting Update
షూటింగ్ అప్‌డేట్

"క్రాక్" మూవీ షూటింగ్ అప్ డేట్

సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ శరవేగంగా తెరకెక్కుతుంది. శృతి హాసన్ కథానాయిక కాగా వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న "క్రాక్" మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్