
ఇటీవలే `డిస్కో రాజా`గా ఎంటర్ టైన్ చేసిన మాస్ మహారాజా రవితేజ.. ప్రస్తుతం `క్రాక్`తో బిజీగా ఉన్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ కాప్ స్టోరీ మే 8న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా విడుదలయ్యేలోపే `రాక్షసుడు` దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్ లో తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించనున్నాడు రవితేజ. ఇందులో మాస్ మహారాజా రెండు విభిన్న పాత్రల్లో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు... ఇద్దరు నాయికలకు స్థానమున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఓ బాలీవుడ్ భామ మెయిన్ లీడ్ గా నటించబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే తెలుగులో రెండు భారీ చిత్రాలు చేసిన ఆ టాలెంటెడ్ బ్యూటీ.. ప్రస్తుతం హిందీలో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. త్వరలోనే ఆ నాయిక విషయంపై క్లారిటీ వస్తుంది.
వీడియోస్
00:04:15Pushpa Full Video Song 4K
00:16:51Raja The Great Movie
00:03:23Manasa Full Video Song 4K
00:04:27


