ట్యాగ్ · 25 కథనాలు · పేజీ 2
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ?

మెగాఫోన్ పట్టనున్న మాస్ మహారాజా రవితేజ?

ఈ ఏడాది రెండు సినిమాలతో.. రవితేజ

రవితేజ నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్డేట్
సింగర్ గా మాస్ మహారాజా... హిట్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?
మాస్ మహారాజా రవితేజ మంచి నటుడు మాత్రమే కాదు మంచి గాయకుడు కూడా. `బలుపు`(2013) కోసం `కాజల్ చెల్లివా` పాటలోని సాకీని, `పవర్`(2014) కోసం `నోటంకి నోటంకి` పాటని అలవోకగా పాడి బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ హిట్స్ అందుకున్నాడు ఈ టాలెంటెడ్ స్టార్. అంతేకాదు.. ప్రీవియస్ బ్లాక్ బస్టర్ `రాజా ది గ్రేట్`(2017)లోనూ టైటిల్ ట్రాక్ లో తన స్వరాన్ని వినిపించాడు.
త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ?
మాస్ మహారాజా రవితేజ... ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒకటి వి.ఐ.ఆనంద్ డైరెక్షన్లో రూపొందుతున్న ‘డిస్కోరాజా’(డిసెంబర్ 20న విడుదల) కాగా... మరొకటి గోపీచంద్ మలినేని కాంబినేషన్ మూవీ. ఈ రెండు సినిమాలు చేతిలో ఉండగానే... తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట రవితేజ.

మెగాఫోన్ పట్టనున్న మాస్ మహారాజా రవితేజ?
రవితేజ... మాస్ ఎంటర్టైనర్లకు పెట్టింది పేరు. దాదాపు రెండు దశాబ్దాలుగా కథానాయకుడిగా అలరిస్తున్నాడు ఈ మాస్ మహారాజా. ప్రస్తుతం `డిస్కోరాజా`, `తెరి` రీమేక్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలూ ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఈ ఏడాది రెండు సినిమాలతో.. రవితేజ
రవితేజ అంటే ఎంటర్టైన్మెంట్... ఎంటర్టైన్మెంట్ అంటే రవితేజ... ఇదీ రవితేజ అభిమానుల మాట. జయాపజయాలకు అతీతంగా వరుస సినిమాలతో సందడి చేసే నైజం ఈ మాస్ మహరాజా సొంతం. `రాజా ది గ్రేట్`తో మళ్ళీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన ఈ ఎవర్గ్రీన్ ఎనర్జిటిక్ స్టార్... గత ఏడాది మూడు చిత్రాలతో సందడి చేశాడు. `టచ్ చేసి చూడు`, `నేల టిక్కెట్టు`, `అమర్ అక్బర్ ఆంటొని` పేర్లతో విడుదలైన ఆ సినిమాలు నిరాశపరిచినా... రవితేజ మాత్రం తన అభిమానులను మురిపించాడు. కాగా... ఈ ఏడాది కూడా రవితేజ తన దూకుడును కొనసాగించనున్నాడు.

రవితేజ నెక్ట్స్ ప్రాజెక్ట్ అప్డేట్
మాస్ రాజా రవితేజ ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. `ఎక్కడికి పోతావు చిన్నవాడా` ఫేమ్ వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాని `నేల టిక్కెట్టు` ఫేమ్ రామ్ తాళ్ళూరి నిర్మించనున్నారు. డిస్కో బ్యాక్ డ్రాప్లో తెరకెక్కనున్న ఈ పిరియాడిక్ మూవీకి `డిస్కో రాజా` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇదిలా ఉంటే... డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్ళాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమాని రవితేజ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ నెల 26న లాంఛనంగా ప్రారంభించనున్నట్లు టాలీవుడ్ టాక్. అలాగే... ఈ చిత్రంలో రవితేజకి జోడీగా `ఆర్ ఎక్స్…